ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

bible quizzes multiple choice​ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Telugu Bible quiz questions and answers from Matthew || Telugu catholic Bible Quiz on Matthew

1/283 నూతన నిబంధనలో మొదటి పుస్తకము ఏది? మత్తయి 2/283 మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయములు ఉన్నవి? ఇరువది ఎనిమిది 3/283 మత్తయి సువార్తలో ప్రాముఖ్యమైన వచనమేది? 5:17 వచనము 4/283 మత్తయి సువార్తకు మరియొక పేరేమి? లేవి 5/283 ఏసుక్రీస్తు వంశావళిలో ముఖ్యులైన వారు ఎవరు? అబ్రహాము, దావీదు (1:1) 6/283 ఏసుక్రీస్తు వంశావళిలోని ముఖ్యులైన స్త్రీలు ఎవరు? రాహాబు (1:5), తామారు (1:3), రూతు (1:5) 7/283 ఓబేదు తల్లి దండ్రులెవరు? రూతు బోవజు (1:5) 8/283 ఏసుక్రీస్తు తల్లి ఎవరు? మరియమ్మ (1:18) 9/283 ఏసు క్రీస్తు సాకుడు తండ్రి ఎవరు? యోసేపు (1:19) 10/283 దేవుని దూత కలలో ఎవరికి కనిపించినది? యోసేపు (1:20) 11/283 ప్రజలను పాపములనుండి రక్షించినదెవరు? యేసు (1:21) 12/283 ఇమ్మానుయేలు అను పదమునకు అర్థమేమి? దేవుడు మనకు తోడైయున్నాడు (1:22) 13/283 ఏ రాజు పాలనా సమయంలో ఏసు క్రీస్తు జన్మించాడు? హేరోదు రాజు (2:1) 14/283 నక్షత్రములు ఎవరికి మార్గమును చూపుటకు సహకరించినవి? జ్ఞానులకు (2:9) 15/283 జ్ఞానులు బాలయేసుకు అర్పించిన కానుకలు ఏవి? బంగారము, సాంబ్రాణి, బోళము (2:11) 16/283 ఆకాశ నక్షత్రమును చూసి క్రీస్తు పుట్టుక సమయము, స్థలమును గూర్చి