ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూతు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Ruth

Q ➤ 388, రూతు పేరుకు అర్థము ఏమిటి?


Q ➤ 389. బెల్లెహేము నుండి పెద్ద కరువు కాలమున మోవాబు దేశమునకు వలస వెళ్ళిన కుటుంబము ఏది?


Q ➤ 390. ఎలీమెలెకు భార్య పేరేమి?


Q ➤ 391. ఎలీమెలెకు కుమారుల పేర్లు ఏమిటి?


Q ➤ 392. తన అత్తగారిని ముద్దు పెట్టుకొని పుట్టింటికి ప్రయాణమైన కోడలి పేరేమి?


Q ➤ 393. నీవు వెళ్ళు చోటికే నేను వత్తును అని అత్తతో చెప్పిన కోడలు పేరేమి?


Q ➤ 394. నేను సమృద్ధిగల దాననైవెళ్ళితిని, కాని ప్రభువు నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను అని అన్నదెవరు?


Q ➤ 395. రూతు ఎవరి పొలములో పరిగ ఏరుకొనెను?


Q ➤ 396. బోవసు నవోమికిగల సంబంధమేమిటి?


Q ➤ 397. ఇశ్రాయేలీయుల వంశములోని ఇద్దరు ప్రసిద్ధ స్త్రీలు ఎవరు?


Q ➤ 398. బోవసు రూతుల కుమారుడెవరు?


Q ➤ 399. బోవసు తండ్రి యెవరు?