ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోబు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Job

Q ➤ 824 యోబు పేరునకు అర్థమేమి?


Q ➤ 825. యోబు ఏ దేశస్థుడు?


Q ➤ 826. యోబుకు ఎంతమంది కుమారులు, కుమార్తెలు కలరు?


Q ➤ 827. తూర్పు దేశీయులందరికంటే మహా సంపన్నుడెవరు?


Q ➤ 828. విందు సమయాలలో తన సంతానము కొరకు ప్రాయశ్చితబలిని అర్పించినదెవరు?


Q ➤ 829. దేవదూతలతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళినదెవరు?


Q ➤ 830. ఏ ధర్మాత్ముని కుటుంబమును దేవుడు కాపాడుచుండెను?


Q ➤ 831 పెనుగాలి వచ్చినపుడు ఇల్లు కూలి మీదపడగా ఎవరి పిల్లలు చనిపోయిరి?


Q ➤ 832. “నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. అని అన్నదెవరు?


Q ➤ 833. ఎన్ని దురదృష్టములు వాటిల్లినను ఎవరు దేవునిపై నేరము మోపి పాపము కట్టుకొనలేదు?


Q ➤ 834. అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో మొత్తబడినదెవరు?


Q ➤ 835. "దేవునిని దూషించి మరణించు అని ఎవని భార్య సలహాయిచ్చెను?


Q ➤ 836. యోబు ముగ్గురు స్నేహితులెవరు?


Q ➤ 837. తన పుట్టిన దినమును శపించుకొన్నదెవరు?


Q ➤ 838. “నిప్పు రవ్వలు పైకి ఎగురనట్లు నరులు తమ తిప్పలను తామే కొనితెచ్చుకొనును" ఈ మాటలెవరివి?


Q ➤ 839. ఆకుకూర కాడలోని సారములో ఏమి రుచి ఉన్నది అని ఎవరు అనిరి?


Q ➤ 840. స్వర్గములో నా పక్షమున ఒక సాక్షినిలిచి నన్ను సమర్ధించి మాటలాడునని ఎవరు అనిరి?


Q ➤ 841. ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతునని పలికినది ఎవరు?


Q ➤ 842. ప్రభువు దృష్టిలో చంద్రునకు ప్రకాశము చాలదు అని ఎవరు అనిరి?


Q ➤ 843. భూమిని నిరాధారముగా నిల్పినది ప్రభువే అని పలికినదెవరు?


Q ➤ 844 నరులు భూమి గర్భమును చీల్చి చిందరవందర చేయుదురని ఎవరు అనిరి?


Q ➤ 845. నా ఆక్రందనము నక్కల అరుపులవలె విచార సూచకమని ఎవరు పలికిరి?


Q ➤ 846. ఏ పక్షికి తెలివితేటలు, ఆలోచనలేవు?


Q ➤ 847. ఎవరు తన కన్నులతో నిబంధన చేసికొనిరి?


Q ➤ 848. ఏ జంతువు ఎముకలు ఇత్తడి వలె గట్టిగా వున్నవి?


Q ➤ 849. ఏది తుమ్మినపుడు ప్రకాశము వెలువడును?


Q ➤ 850. తన స్నేహితుల కొరకు ప్రార్ధించిన దైవజనుడెవరు?


Q ➤ 851. తనకు పూర్వము కలిగిన దానికంటె రెట్టింపు సంపదను దేవుడు ఎవరికి ప్రసాదించెను?


Q ➤ 852. ప్రారంభ దినములకంటె కడపటి దినములలో ఎక్కువగా దీవించబడినవాడెవడు?


Q ➤ 853. యోబు మొదటి కుమార్తె పేరేమిటి?


Q ➤ 854. ఎవరి కుమార్తెలు లోకములో గొప్ప అందగత్తెలు?


Q ➤ 855. ఏ తండ్రి తన కుమారులతోపాటు కుమార్తెలకు కూడ ఆస్తిలో భాగమునిచ్చెను?