Q ➤ 800. ఎస్తేరు గ్రంథము వ్రాసినదెవరు?
Q ➤ 801. ఏ పుస్తకమునందు ఇండియాను గురించి వ్రాయబడినది?
Q ➤ 802. నూట యిరువది యేడు సంస్థానములను ఏలిన రాజు ఎవరు?
Q ➤ 803. ఎస్తేరును కుమార్తెగా స్వీకరించి, దత్తత తండ్రిగా పోషించినది ఎవరు?
Q ➤ 804. అహష్వేరోషు భార్య పేరేమి?
Q ➤ 805. అవిధేయతవలన రాణి పదవిని కోల్పోయిన స్త్రీ యెవరు?
Q ➤ 806. స్త్రీల కొరకు కోటలో విందు ఏర్పాటు చేసినదెవరు?
Q ➤ 807. షూషను రాజధాని అంతఃపుర స్త్రీలమీద అధికారి అయిన నపుంసకుడు ఎవరు?
Q ➤ 808. ఎస్తేరు పేరునకు అర్ధమేమి?
Q ➤ 809. ఎస్తేరుకు మరియొక పేరేమి?
Q ➤ 810. ఎస్తేరు షూషను అంతఃపురమున ఎవరి ఆధీనమున ఉంచిరి?
Q ➤ 811 "నీ జాతిని, నీ వంశమును తెలుపకూడదని ఎస్తేరుకు చెప్పినదెవరు?
Q ➤ 812. ఎస్తేరు తండ్రి ఎవరు?
Q ➤ 813. ఏ రాజు తన సంస్థానములన్నిటిలో సెలవు ప్రకటించెను?
Q ➤ 814. రాజుపై ఆగ్రహము చెంది రాజును హత్య చేయ చూచుచుండిని రాజు నివాస ప్రాంగణమునకు కావలి కాయు నపుంసకులిద్దరు ఎవరు?
Q ➤ 815. ఎవరు మోకాళ్ళూని హమానుకు నమస్కరించుటకు తిరస్కరించెను?
Q ➤ 816. యూదులను నాశనము చేయుటకు రాజు శాసనపు ప్రతులను వ్రాయించి,రాజముద్రగల అంగుళీయకముతో ముద్రించినదెవరు?
Q ➤ 817. ఏ రాణి రాజు యొక్క అంతరమందిరములోనికి లేక ప్రవేశించినది?
Q ➤ 818. హమాను భార్య ఎవరు?
Q ➤ 819. నేను చావవలసి వచ్చినచో చత్తును అని ఎవరు అనిరి?
Q ➤ 820. రాజు యూదుల హింసకుడు హామాను ఆస్తి పాస్తులను ఎవరి వశము చేసెను?
Q ➤ 821. ఎవరి కాలములో యూదులు సంతోషముతో శుభదినముగా పరిగణించి విందుచేసికొనిరి?
Q ➤ 822. ఎవరు యూదుల సంక్షేమము కొరకు రాజునకు ప్రధానమంత్రిగాయుండి ప్రజల సంక్షేమము కొరకు ప్రయత్నించినదెవరు?
Q ➤ 823. దేవుని పేరును ప్రస్తావించని బైబిలులోని గ్రంథమేది?