ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోవేలు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Joel

Q ➤ 1448. యోవేలు పుస్తక రచయిత ఎవరు?


Q ➤ 1449. యోవేలు పుస్తకమున ఎన్ని అధ్యాయములున్నవి?


Q ➤ 1450. యోవేలు తండ్రి పేరేమిటి?


Q ➤ 1451. మన దేశమున ఏమి మిగిలివున్నది?


Q ➤ 1452. ఒక దండు వదలివేసినది ఏది మ్రింగివేసినది?


Q ➤ 1453. త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు అని ఎవరు చెప్పిరి?


Q ➤ 1454. వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు ఎవరు శోకింపవలెను?


Q ➤ 1455. యోవేలు ఎవరిని గోనెతాల్చి విలపింపుమనెను?


Q ➤ 1456. ప్రభువు శీతాకాల వర్షమును, వసంత కాల వర్షమును దయచేయునని ఎవరు చెప్పెను?


Q ➤ 1457 ప్రభువు తన ఆత్మను ఎల్లరిపై కుమ్మరించునని ఎవరు ప్రవచించిరి?


Q ➤ ఎపుడు సూర్యుని చీకట్లు క్రమ్మును, చంద్రుడు నెత్తురువలె ఎర్రబడును?


Q ➤ యోవేలు గ్రంథ ముఖ్య సందేశము?


Q ➤ ప్రభువు జాతులన్నిటిని ఎక్కడ ప్రోగుచేయును?


Q ➤ యెహోషాపాతు లోయకు మరోపేరేమిటి?


Q ➤ దేవుని మందిరము నుండి ఒక యేరుపారి ఏ లోయను తడుపును?