Q ➤ 927. పరమ గీతపు గ్రంథకర్తయెవరు?
Q ➤ 928. ప్రియురాలును ముండ్ల తుప్పలలోని ఏ పుష్పముతో పోల్చిరి.
Q ➤ 929. ప్రియుడిని తోటలోని చెట్లలో ఏ వృక్షముతో పోల్చిరి?
Q ➤ 930. యింటి దూలములను ఏ కలపతో చేసిరి?
Q ➤ 931. ప్రేయసి ఎక్కడ పూచిన గులాబిగా చెప్పబడినది?
Q ➤ 932. పూత పట్టిన ద్రాక్షతోటను పాడుచేసిన జంతువులు ఏవి?
Q ➤ 933. ఏ పక్షి కొండ నెట్టెలలో, బండ సందులలో రహస్యముగా నివసించును?
Q ➤ 934. సొలోమోనుకు ఒక ద్రాక్షతోట ఎచ్చట ఉన్నది?