Q ➤ దేవుని మిగిలియున్న మీ ఇహలోక జీవితమును యందు భయభక్తులు కలిగిగడుపుడు అని ఏ అపోస్తలుడు చెప్పెను?
Q ➤ నీవు రక్షణలో ఎదుగుటకు ఏమి త్రాగవలసియున్నది?
Q ➤ ఏ స్త్రీ తనకు తాను అందముగా అలంకరించుకొని తన భర్తకు అనుకూలవతి ఆయెను?
Q ➤ ఈ లేఖ వ్రాయుటకు పేతురుకు ఎవరు సాయపడిరి?
Q ➤ నా కుమారుడు అని పేతురు ఎవరిని ఉదహరించెను?