ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహేజ్కేలు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Ezekiel

Q ➤ 1207. యెహెజ్కేలు గ్రంథమును వ్రాసినదెవరు?


Q ➤ 1208. ఆకాశము విచ్చుకొని, దైవ దర్శన అనుభూతిని పొందిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1209. యెహెజ్కేలు ప్రవక్తకు దర్శనము ఎక్కడ కలిగినది?


Q ➤ 1210. కెబారునది ఏ దేశమున ఉన్నది?


Q ➤ 1211. యెహెజ్కేలు తండ్రి ఎవరు?


Q ➤ తుఫాను మధ్యలో నాలుగు జీవులు ఏ ఆకృతిలో యెహెజ్కేలుకు దర్శనము లభించెను?


Q ➤ జీవుల ఆత్మ ఎచట వున్నది?


Q ➤ 1214 దేవుడు యెహెజ్కేలును ఏమనిపిలిచెను?


Q ➤ 1215. దేవునిమీద ఎవరు తిరుగుబాటు చేసిరి, ఇంకా చేయుచూనే వున్నారు?


Q ➤ 1216. యిరువైపుల వ్రాయబడిన పుస్తకపు చుట్టను ఎవరు పొందిరి?


Q ➤ 1217 ఏ ప్రవక్త గ్రంథపు చుట్టను భుజించెను?


Q ➤ 1218. దేవుడు యెహెజ్కేలు ఏ విధముగా మార్పు చేసెను?


Q ➤ 1219. యెహెజ్కేలు నిశ్చేష్టుడై ఏడునాళ్ళు ఎచట ఉండెను?


Q ➤ 1220. ఏ ప్రవక్త ప్రవాసులచెంత నిశ్చేష్టుడై ఏడునాళ్ళు ఉండెను?


Q ➤ 1221. ఏ ప్రవక్తను యిస్రాయేలీయులకు కావలి వానిగా నియమించెను?


Q ➤ 1222. ఇటుకపై యెరూషలేము చిత్రమును గీసినది ఎవరు?


Q ➤ 1223. యిస్రాయేలీయుల ముందట యెహెజ్కేలు ఏ గుర్తులు ఉంచెను?


Q ➤ 1224 ఇనుప రేకును గోడగా పెట్టినది ఎవరు?


Q ➤ ఏ ప్రవక్త ఎడమ ప్రక్కకు మళ్ళి పండుకొని, యిస్రాయేలీయుల పాపములను భరించెను?


Q ➤ 1226 దేవుడు ఏ ప్రవక్తను త్రాళ్ళతో బంధించెను?


Q ➤ 1227. యెహెజ్కేలు దినమునకు ఎన్ని తులముల రొట్టెను మాత్రమే తినవచ్చును?


Q ➤ 1228. మనుష్య మలముతో మంటజేసి రొట్టెలను కాల్చుకొనమని, దేవుడు ఎవరికి చెప్పెను?


Q ➤ 1229. మంగలి కత్తి వంటి పదునైన కత్తితీసికొని, నీతలను గడ్డమును గొరిగి కొనుము అని దేవుడు ఏ ప్రవక్తకు చెప్పెను?


Q ➤ 1230 తన జుట్టును తక్కెడలో తూచి, మూడు భాగములుగా విభజించినది, ఎవరు?


Q ➤ 1231. మూడవ వంతు జుట్టును కాల్చివేసినది ఎవరు?


Q ➤ 1232 మూడవ వంతు జట్టును ప్రవక్త గాలిలో వదలివేసెను?


Q ➤ 1233. కొన్ని కేశములను మాత్రము చెంగున ముడిచి ఉంచుకొనిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1234. యిస్రాయేలీయులందు ఏది తాండవించుచున్నది?


Q ➤ 1235. ఏ ప్రవక్తను దర్శనమున దేవుని ఆత్మపైకి లేపి యెరూషలేమునకు కొనిపోయెను?


Q ➤ 1236. ఏప్రవక్త గోడలో కన్నము వేసెను?


Q ➤ 1237 ఒ హెబ్రేనెల మరియు ఓ దేవర పేరు ఒకటే, ఆ పేరు ఏమిటి?


Q ➤ 1238. ఏ దేవర మృతికి స్త్రీలు శోకించిరి?


Q ➤ 1239. ఎవరు నిప్పు కణికలను తన చేతులలోనికి తీసుకొనెను?


Q ➤ 1240. “ఈ నగరము వంట పాత్రవలె, మనము దానిలోని మాంసమువలె ఉన్నాము" అని ఎవరు చెప్పుకొనిరి?


Q ➤ 1241. యెహెజ్కేలు ప్రవచించుచుండగా ఎవరు చనిపోయెను?


Q ➤ 1242 ప్రవాసమునకు పోవువానివలె సాయంకాలమున ఎవరు ప్రయాణమును ఆరంభించెను?


Q ➤ 1243 ఏ ప్రవక్తను దేవుడు యిస్రాయేలీయుల గుర్తుగా ఉంచెను?


Q ➤ 1244. యిస్రాయేలు పౌరుల జాబితాలో ఎవరి పేర్లుండవు?


Q ➤ 1245. దేవుని ప్రజల సభలో ఎవరి పేర్లుండవు?


Q ➤ 1246. ఏ ముగ్గురు వ్యక్తులు వారి పుణ్యమువలన వారు మాత్రమే కాపాడబడిరి?


Q ➤ 1247 యెరూషలేము ఏ మండలమున జన్మించినది?


Q ➤ 1248. యెరూషలేము తండ్రి ఎవరు?


Q ➤ 1249. యెరూషలేము అక్క ఎవరు?


Q ➤ 1250. ఏ ప్రవక్త యిస్రాయేలీయులకు ఒక పొడుపు కథను సామెత రూపమున చెప్పెను?


Q ➤ 1251. ఎవరు చనిపోవుటవలన యావే ప్రభువు సంతోషింపడు?


Q ➤ 1252 ఏ ప్రవక్తకు ప్రభువు ప్రవచింపుము, చప్పట్లు కొట్టుము అని చెప్పెను?


Q ➤ 1253 ఎవరు యెరూషలేమును ఖండించి, పూజా స్థలమును తెగడెను?


Q ➤ 1255. ఏ రాజు బాణములను ఊపి, మంచి చెడ్డలు తెలుపు పరికరములను వినియోగించి చూచును?


Q ➤ నేను నిన్ను దండించుటకు పూనుకొనినపుడు నీకు ధైర్యము చాలునా? బలము చాలునా? అని ఎవరు అడిగిరి?


Q ➤ ఎవరు వంట పాత్రను పొయ్యిమీద పెట్టి, నీటిని బాగా మరగబెట్టి గొర్రె మాంసమును, ఎముకలను ఉడుకబెట్టెను?


Q ➤ నీకు ప్రీతి పాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీనుండి తొలగింతును, అప్పుడు నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు, అని ప్రభువు ఎవనితో చెప్పెను?


Q ➤ 1258. ప్రొద్దున అతను ప్రజలతో మాటలాడెను. సాయంకాలము అతని భార్య మరణించెను, ఆమె ఎవరి భార్య?


Q ➤ 1259. ఏ పట్టణమును దేవుడు ఒంటెలకు దొడ్డిగా చేసెను?


Q ➤ 1260. ఏ ప్రాంతమును దేవుడు గొట్టెలకు విశ్రాంతి ప్రాంతముగా చేసెను?


Q ➤ 1261. సముద్రము మధ్యలో వలలుపరచుటకు అనువైన స్థలమేది?


Q ➤ 1262. ఏ తీరమందు వసించు ప్రజలు భీతిల్లుదురు?


Q ➤ 1263 నేను సంపూర్ణ సౌందర్యము కల దాననని ఏ పట్టణము చెప్పుకొన్నది?


Q ➤ 1264 అనేక ద్వీపములతో వర్తకము చేయు నగరమేది?


Q ➤ 1265. నేను దేవుడను, సాగరముల నడుమ దేవునివలె సింహాసనముపై కూర్చుంటిని, అని తలచినదెవరు?


Q ➤ 1266. తూరు పట్టణపు యువరాజు ఎవరికంటె తాను జ్ఞానవంతుడనని భావించుచున్నాడు?


Q ➤ 1267. ఈజిప్టు రాజైన ఫరోకు మరొక పేరు ఏమిటి?


Q ➤ 1268. ఐగుప్తు జన్మభూమి ఏది?


Q ➤ 1269. బబులోను రాజు నెబుకద్నెజరుకైనను అతని సైన్యముకైనను ప్రతిఫలము యెంత మాత్రమును దొరకని దేశమేది?


Q ➤ 1270. ఐగుప్తులో బలమైన కోటగానున్నది ఏది?


Q ➤ 1271 ఏ నగరమున పగటికాలమందు చీకట్లు కమ్మును?


Q ➤ 1272 ఎవరు కొదమ సింహమువలె ఎంచబడెను?


Q ➤ 1273 ప్రభువు ఈ భూమినంతటిని ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరు?


Q ➤ 1274 ఎవనిని వినోదగీతములు పాడువానిగా ప్రజలు తలంచిరి?


Q ➤ 1275. ఏ ప్రవక్త కాపరులకు వ్యతిరేకముగా ప్రవచించెను?


Q ➤ 1276 ఏ పర్వతమునకు వ్యతిరేకముగా యెహెజ్కేలు ప్రవచించెను?


Q ➤ 1277 ఇశ్రాయేలు పర్వతములు చిగురించి పండ్లు కాయునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1278 ఎండిన ఎముకలను గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1279. ఊపిరిని గురించి ప్రవచించినదెవరు?


Q ➤ 1280. కర్రతునక తీసికొని యిది యూదావారిదని ప్రవచించినదెవరు?


Q ➤ 1281. ఎవరు యిస్రాయేలు దేశమును మేఘమువలె క్రమ్మెను?


Q ➤ 1282 ప్రయాణికుల లోయకు ఏమని పేరు వచ్చెను?


Q ➤ 1283 గోగు శవములను ఎవరు పాతి పెట్టిరి?


Q ➤ 1284. ఏ నగరము వద్ద శవములను పాతి పెట్టిరి?


Q ➤ 1285. ఎవరికి కంచువలె మెరయు నరుని దర్శనము కలిగినది?


Q ➤ 1286. దేవుడు ఏ ద్వారము ద్వారా దేవాలయములోనికి ప్రవేశించెను?


Q ➤ 1287. యాజకులు దేవాలయంలోపలి ఆవరణమున ఏ బట్టలు ధరింపవలెను?


Q ➤ 1288. పవిత్రమైనదానికి అపవిత్రమైన దానికి మధ్యయున్న తేడాలను గూర్చి వివరించుటకు ఎవరు ఉద్దేశింపబడిరి?


Q ➤ దేవాలయములో ఎక్కడ నుండి నీరు ఊరి, తూర్పు దిక్కుగా ప్రవహించుట యెహెజ్కేలు చూచెను?


Q ➤ 1290. దేవాలయమున్న పట్టణము పేరేమిటి?


Q ➤ 1291. “యెహోవాషమ్మా" పదమునకు అర్థమేమిటి?