ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 1 Chronicles

Q ➤ 752. బైబులులోని ఏ పుస్తకము ఆదాము పేరుతో మొదలవుతుంది?


Q ➤ 753. ప్రపంచమునందలి మొదటి వీరుడు ఎవరు?


Q ➤ 754. తన సేవకునికి తన కుమార్తెనిచ్చిన వారెవరు?


Q ➤ 755. ఎవరిని గురించి తన సోదరులందరిలో సుప్రసిద్ధుడు అని చెప్పబడెను?


Q ➤ 756. యావే ప్రభుని ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసి చనిపోయినదెవరు?


Q ➤ 757. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును స్తుతించి గానము చేయుటకు దావీదు ఎవరిని నియమించెను


Q ➤ 758. దేవాలయపు నిర్మాణపు నమూనాను సోలోమోనుకు ఎవరు చూపించెను?