ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Daniel

Q ➤ 1292. దానియేలు గ్రంథము వ్రాసినదెవరు'


Q ➤ 1293. నెబుకద్నెజరు దోచుకొని తెచ్చిన వస్తువులను ఎచ్చట ఉంచెను?


Q ➤ 1294. నెబుకద్నెజరు రాజు ప్రధాన అధికారి ఎవరు?


Q ➤ 1295. యూదులలో పరిచర్యకొరకు ఎంపిక చేయబడిన యువకులు ఎవరు?


Q ➤ 1296. ఎవరు యూదులకు పేర్లు మార్చెను?


Q ➤ 1297 దానియేలుకు యివ్వబడిన క్రొత్త పేరేమిటి?


Q ➤ 1298. హనన్యాకు పెట్టిన క్రొత్త పేరేమిటి?


Q ➤ 1299. మిషాయేలునకు యివ్వబడిన క్రొత్త పేరేమిటి?


Q ➤ 1300. అజరయాకు పెట్టిన క్రొత్త పేరేది?


Q ➤ 1301. తాను అపవిత్రుడుకారాదని ఎవరు తలంచెను?


Q ➤ 1302 దానియేలు మరియు అతని మిత్రులకు సంరక్షకునిగా నియమించినది ఎవరు?


Q ➤ 1303. దానియేలు యితర యువకులు ఏ ఆహారమును అడిగిరి?


Q ➤ 1304. యూదా యువకులను ఎన్ని రోజులపాటు శాకాహారముతో పరీక్షించిరి?


Q ➤ 1305. ఎవరికి దర్శనములకు, స్వప్నములకు అర్ధమును చెప్పు నేర్పును దేవుడు ప్రసాదించెను?


Q ➤ 1306. ఏ చక్రవర్తి పాలనా కాలము వరకు దానియేలు రాజాస్థానముననే ఉండెను?


Q ➤ 1307 ఏ రాజు తనకు వచ్చిన కల వలన కలవరపడి నిద్రింపజాలడయ్యెను?


Q ➤ 1308. ఎవరు జ్ఞానులనెల్ల వధింపవలెనని శాసనమును ప్రకటించెను?


Q ➤ జ్ఞానులను చంపించువాడు ఎవరు?


Q ➤ రాజ సంరక్షకుల నాయకుడైన అర్యోకుతో తెలివిగా, నేర్పుగా మాటలాడినది ఎవరు?


Q ➤ 1311. దేవుడు రాత్రి దర్శనములో ఎవరికి రహస్యమును తెలియజేసెను?


Q ➤ 1312. ఎవరు రహస్యములను ఎరిగించునది?


Q ➤ 1314. మేలిమి బంగారముతోనున్న మహా విగ్రహపు తల అర్థమేమి?


Q ➤ 1315. వెండితో చేసిన మహా విగ్రహపు వక్షమును చేతుల అర్ధమేమి?


Q ➤ 1316. కంచుతో చేసిన మహా విగ్రహపు ఉదరము తొడలు ఏ దేశమును సూచిస్తున్నాయి?


Q ➤ 1317. ఇనుముతో చేసిన మహా విగ్రహపు కాళ్ళు ఏ సామ్రాజ్యమునకు గురుతు?


Q ➤ 1318. దానియేలుకు బలి నర్పించి సాంబ్రాణి పొగవేయవలెనని ఎవరు ఆజ్ఞాపించిరి?


Q ➤ 1319. ఏ ప్రవక్తను బబులోనియా రాష్ట్రమునకు అధికారిగా చేసెను?


Q ➤ 1320. దానియేలు ఎక్కడ ఉండెను?


Q ➤ 1321. బంగారు విగ్రహమును ఎవరు చేయించిరి?


Q ➤ 1322 రాజు చేయించిన బంగారు విగ్రహము ఎత్తు ఎంత?


Q ➤ 1323 బంగారు విగ్రహమును ఎక్కడ నెలకొల్పను?


Q ➤ 1324. శిరము వంచి ప్రతిమను ఆరాధింపని వానికిచ్చు తీర్ను ఏమిటి?


Q ➤ 1325. ఘన ఘనమండు కొలిమి బట్టీలో ఎవరిని పడవేసిరి?


Q ➤ 1326. అగ్ని గుండమున కనిపించిన నాలుగవ మనిషి ఎవరు?


Q ➤ 1327 ఎవరికి బబులోనియా రాష్ట్రమున ఉన్నత పదువులు ఒసగెను?


Q ➤ 1328 ఏ రాజు మహోన్నత దేవుని అద్భుత కార్యములను ఎరిగించెను?


Q ➤ 1329. నెబుకద్నెజరు రాజు దానియేలును ఏమని సంబోధించెను?


Q ➤ 1330. భూలోకమధ్యమున అత్యున్నతమైన వృక్షము దృశ్యమున గాంచినది ఎవరు?


Q ➤ 1331. పవిత్రుడైన దేవుని ఆత్మ ఎవనిలో ఉన్నది?


Q ➤ 1332 ఎవరు భయముతో నోరు విప్పజాలడయ్యెను?


Q ➤ 1333. నెబుకద్నెసరు తన శక్తి సామర్ధ్యములతో, కీర్తి ప్రాభవములను ప్రకటింప నిర్మించిన రాజభవనమును ఏమని పలికెను?


Q ➤ 1334. ఏ రాజు తన గర్వమువలన రాజ్యమున నుండి తొలగింపబడెను?


Q ➤ 1335. ఎవరు ఏడేండ్లపాటు ఎద్దువలె గడ్డి తినెను?


Q ➤ 1336. ఏ రాజు దేహము మంచులో తడిసెను?


Q ➤ ఏ రాజుకు తన రాజ్యము లభించి పూర్వము కంటే అధికవైభవము కలిగినది.


Q ➤ 1338 ఏరాజు, పరలోక రాజును స్తుతించి, కీర్తించి, కొనియాడెను?


Q ➤ 1339. నెబుకద్నెజరు తరువాత సింహాసనమును అధిష్టించినది ఎవరు?


Q ➤ 1340. ఏ రాజు వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు చేయించెను?


Q ➤ 1341 ఎవరు యెరూషలేమున దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన పానపాత్రులతో ద్రాక్షారసమును సేవింపచేసెను?


Q ➤ 1342. సున్నము కొట్టియున్న ప్రాసాదగోడమీద వ్రాయుచున్న హస్తమును ఎవరుచూచిరి?


Q ➤ 1343 ఎవరు దృశ్యపు ఆలోచనలతో తెల్లబోయెను?


Q ➤ 1344 ఎవరి నడుమునందలి కీళ్ళన్నీ పట్టుదప్పి, మోకాళ్ళు గడగడ వణకెను?


Q ➤ 1345 ప్రాసాదపు గోడమీద ఏమి వ్రాయబడెను?


Q ➤ 1346. ఏ రాజు దేవుని త్రాసులో తూయబడెను?


Q ➤ 1347. దేవుడు ఏ రాజు పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుద ముట్టించెను?


Q ➤ ఏప్రవక్తకు ఊదా వస్త్రమును తొడిగించిరి?


Q ➤ 1349 దానియేలుకు ఉదా వస్త్రము తొడిగి, కంఠాభరణము పెట్టమని ఎవరు ఆజ్ఞాపించిరి?


Q ➤ బబులోనియా రాజ్యమున ఎవరిని మూడవ అధికారియని ప్రకటించిరి?


Q ➤ దానియేలును బబులోనియా మూడవ అధికారియని ప్రకటించిన రాత్రి ఎవరిని వధించిరి?


Q ➤ 1352. బెల్టస్సరు ఏ దేశపు రాజు?


Q ➤ 1353. బెల్టస్సరు తరువాత ఎవరు రాజయ్యెను?


Q ➤ 1354. దర్యావేషు ఏ దేశపు రాజు?


Q ➤ 1355. ఏ రాజు తన రాజ్యమును పరిపాలించుటకు రాష్ట్ర పాలకులను, పర్యవేక్షకుల నియమించెను?


Q ➤ 1356. దర్యావేషు ఎంతమంది రాష్ట్ర పాలకులను నియమించెను?


Q ➤ 1357. ముగ్గురు పర్యవేక్షకులలో ప్రవక్త ఎవరు?


Q ➤ 1358. ఎవరు బుద్ధి కుశలతలో రాష్ట్ర పాలకులను, పర్యవేక్షకులను కూడ మించెను?


Q ➤ 1359. ఎవనియందు, తన దేవుని కొల్చు తీరున మాత్రము తప్ప, మరి ఏ అంశమునందును తప్పులు పట్టజాలము అని అనుకొనిరి?


Q ➤ 1360. రాజుకు ప్రార్ధన చేయనివారిని ఏ శిక్షకు గురిచేయుదురు?


Q ➤ 1361. ఏ ప్రవక్త రోజుకు మూడు సార్లు దేవుని ప్రార్థించును?


Q ➤ ఏ రాజు దానియేలు గురించి మిగుల చింతించెను?


Q ➤ 1363 ఏప్రవక్తను సింహముల గుంటలో పడవేసిరి?


Q ➤ ప్రవక్త కొరకు ఏ రాజు నిద్రలేకయే రాత్రి గడిపెను?


Q ➤ 1365. ప్రవక్త కొరకు ఏ రాజు ఆహారము పుచ్చుకొనక, వినోదములను తిలకింపలేదు?


Q ➤ 1366. తన రాజ్యములోని జనులెల్లరు దానియేలు దేవునిపట్ల భయభక్తులు చూపవలెనని ఏ రాజు ఆజ్ఞ జారీచేసెను?


Q ➤ 1367. ఏ రాజు ఏలిన మొదటి ఏట దానియేలు దర్శనముగాంచెను?


Q ➤ 1368. ఏ ప్రవక్తకు సింహాసనములు దర్శనమయ్యెను?


Q ➤ 1369. దానియేలు దర్శనమున ఏ మృగమునకు గరుడపక్షి రెక్కలుండెను?


Q ➤ 1370. ఏ మృగమునకు నరుని మనస్సు అలవడెను?


Q ➤ 1371. దానియేలు దర్శనములోని ఏ మృగము కోరల మధ్య మూడు ప్రక్కటెముకలుండెను?


Q ➤ 1372. వేనవేలు బంటులు, లక్షలకొలది సేవకులు ఎవరియెదుట నిలిచి ఊడిగము చేయుచుండిరి?


Q ➤ 1373. శాశ్వతజీవి గద్దెనుండి ఏమి పారుచుండెను?


Q ➤ 1374 దర్శనమును చూచి ఏ ప్రవక్త భీతితో కంపించెను?


Q ➤ 1375. మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలముగా తీర్పు చెప్పినది ఎవరు?


Q ➤ 1376. దానియేలు రెండవ దర్శనమును ఎచట చూచెను?


Q ➤ 1377 దర్శనమున దానియేలు ఏ నది ఒడ్డున నిలిచియుండెను?


Q ➤ 1378. దర్శనమున నది ఒడ్డున రెండు పొడవైన కొమ్మలు కలిగిన పొటేలిని కాంచినది ఎవరు?


Q ➤ 1379. పాదములు నేలను తాకకుండా అతివేగముగా పశ్చిమ దిక్కు నుండి పరుగెత్తుతు వచ్చిన జంతువు ఏది?


Q ➤ 1380. ఒక దేవదూత మరియొక దేవదూతతో మాట్లాడుట ఎవరు వినిరి?


Q ➤ 1381. దానియేలు దర్శనమున ఏ దేవదూతను చూచెను?


Q ➤ 1382. గాబ్రియేలు దేవదూత దానియేలుతో ఎక్కడ మాట్లాడెను?


Q ➤ 1383. దేవదూత మాటలాడుచుండగా స్పృహ కోల్పోయి నేలపై బడినదెవరు?


Q ➤ 1384. సృహకోల్పోయి నేలపై బడిన దానియేలును, ఏ దేవదూత పట్టుకొని నిలబెట్టెను?


Q ➤ 1385. ఎవరు విషాదమునకు గురియై కొన్ని రోజులు జబ్బుగానుండెను?


Q ➤ 1386. బబులోనియాను పాలించిన మాదీయుడైన అహష్వేరోషు కుమారుని పేరేమి?


Q ➤ 1387 ఎవరు పవిత్ర గ్రంథములు చదివి, 70 సంవత్సరములను గూర్చి తెలిసికొనెను?


Q ➤ 1388 యెరూషలేము 70 ఏండ్లపాటు శిధిలముగా నుండుటను గూర్చి ప్రవచించినది ఎవరు?


Q ➤ 1389. దేవుడు నిన్ను ప్రేమించెను అని గాబ్రియేలు ఎవరికి చెప్పెను?


Q ➤ 1390 దానియేలు కాలమున పారశీకమునకు రాజు ఎవరు?


Q ➤ 1391 మంచి భోజనమును భుజింపకుండ మూడు వారములు శోకించిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1392 దానియేలు ఏ నది ఒడ్డున నిలిచియుండెను?


Q ➤ 1393. దానియేలుకు దర్శనమున ఏ బంగారపు నడికట్టు ధరించిన నరుడు కన్పించెను?


Q ➤ 1394. దానియేలు దర్శించిన నరుని శరీరము ఎట్లు మెరయుచుండెను?


Q ➤ 1395. ఏ దేవదూత దానియేలు అనిన దేవునికి ఇష్టము అని చెప్పెను?


Q ➤ 1396. ఎవరు దానియేలు ప్రార్థనను ఇరువదొక్క నాళ్ళు నిరోధించెను?


Q ➤ 1397. ఏ దేవదూత దానియేలుకు సహాయము చేసెను?


Q ➤ 1398 దానియేలు ప్రార్ధన ఎన్ని రోజులు నిరోధించబడెను?


Q ➤ 1399. మిఖాయేలును స్థిరపరచుటకు, బలపరచుటకు ఎవరు అతనివద్ద నిలబడెను?


Q ➤ 1400. నీచుడైన సిరియారాజుతో ఎవరు పోరాడుదురు?


Q ➤ 1401 దేవుని జీవ గ్రంథమున పేర్లు వ్రాయబడిన వారిని కాపాడు మహాదూత ఎవరు?


Q ➤ 1402. ఎవరు ఆకాశమున నక్షత్రములవలె ప్రకాశింతురు?


Q ➤ 1403. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు ఎలా ప్రకాశింతురు?


Q ➤ 1404. ఏ గ్రంథమును మూసివేసి, లోకాంతము వరకు ఉండు ముద్రవేసిరి?


Q ➤ 1405. నారబట్టలు తాల్చి నది ఎగువ భాగమున నిలిచియున్న దేవదూతను ఎవరు కాంచిరి?


Q ➤ 1406. దానియేలు గ్రంథమును ఎన్ని దినములకు ముద్రవేసిరి?


Q ➤ 1407. నీ విశ్రమము అనంతరము మరల లేపబడి నీ వంతులో నిలబడి లోకాంతమున బహుమతిని పొందుదువు, అని ఎవరితో చెప్పబడెను?