ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Ephesians

Q ➤ ఎఫెసీయుల లేఖ వ్రాసినదెవరు?


Q ➤ ఆధ్యాత్మిక ఆశీర్వాదములు మనకు ఎక్కడ లభించును?


Q ➤ మన స్వాతంత్ర్యమును ధృవపరచునది ఎవరు?


Q ➤ సంఘమునకు పునాది రాయి ఎవరు?


Q ➤ నేను అందరికంటె అల్పుడను అని ఏ అపొస్తలుడు పలికెను?


Q ➤ సూర్యుడు అస్తమించకముందు మీలో చల్లారి పోవలెను?


Q ➤ పౌలు ఉద్దేశ్యములో ఎవరికి చోటివ్వకూడదు?


Q ➤ విమోచన దినము వరకు ఎవరియందు ముద్రింపబడియున్నాము?


Q ➤ మీలో ఏ విధమైన విషయాలు ఉండకూడదు, పేరైనను ఎత్తకూడదు?


Q ➤ దినములు చెడ్డవి గనుక మనము దేనిని పోనివ్వక జాగ్రత్తపడవలెను?


Q ➤ తన తల్లిని తండ్రిని విడిచి పురుషుడు ఎవరితో ఐక్యమగును?


Q ➤ ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుటకు మనము ఏమి ధరించవలెను?


Q ➤ దేవుని బిడ్డలు సాతానును ఎదుర్కొనుటకు నడుముకు ఏమి కట్టుకొనవలెను?