తిమోతికి వ్రాసిన 1వ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 1 Timothy
Q ➤ 1తిమోతి రచయిత ఎవరు?
Q ➤ విశ్వాసమును బట్టి పౌలుకు నిజమైన కుమారుడెవరు?
Q ➤ పూర్వము హింసకుడును, హానికరుడైనవాడెవడు?
Q ➤ ఏ అపోస్తలుడు ఘోరమైన పాపి?
Q ➤ మనస్సాక్షిని త్రోసివేసి కొందరు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయినవారివలె చెడియున్నారు? ఎవరువారు?
Q ➤ ఏ అపోస్తలుడు విశ్వాస విషయములో అన్యులకు బోధించుటకు నియమింపబడెను?
Q ➤ శారీరక వ్యాయామము కొంత విలువగలిగియున్నది. ఈ మాటలు ఎవరివి?
Q ➤ నేనువచ్చు వరకు వాక్యమును చదువుటయందును హెచ్చరించుట యందును, బోధించుట యందును, కాలమును వినియోగించుము ఈ మాటలు ఎవరు ఎవరికి తెలిపిరి?
Q ➤ ఏది అన్ని అనర్థాలకు కారణమైనది?
Q ➤ దైవజనుడా అని పౌలు ఎవరిని సంబోధించెను?
Q ➤ ఎవరి యెదుట యేసు క్రీస్తు సత్యమునకు సాక్షిగా నిలిచెను?
Q ➤ ఎవరు శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు?