ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మార్కు సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Mark

Q ➤ మార్కు గ్రంథమును వ్రాసినదెవరు?


Q ➤ మార్కు మరియొక పేరేమి?


Q ➤ మార్కు సువార్తలో చెప్పబడిన మొదటి ప్రవక్త ఎవరు?


Q ➤ మార్కు సువార్త ఏసును ఏ విధముగా చిత్రించెను?


Q ➤ ఎడారిలో ప్రజలకు బప్తీస్మమిచ్చినదెవరు?


Q ➤ పాప క్షమాపణ మరియు హృదయపరివర్తనము అనెడు బాప్తీస్మమును ఇచ్చినదెవరు?


Q ➤ అన్నింటికన్న చిన్న సువార్త గ్రంథమేది?


Q ➤ నేను వంగి ఆయన పాదరక్షలవారు విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెప్పినదెవరు?


Q ➤ పవిత్రాత్మతో బప్తీస్మమిచ్చునది ఎవరు?


Q ➤ ఎవరు క్రీస్తును ఎడారికి పంపెను?


Q ➤ ఏసు ఎడారిలో ఎవరితో ఉండెను?


Q ➤ మొదటిగా క్రీస్తు సువార్తను ఎచట బోధించెను?


Q ➤ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయపరివర్తనముచెంది సువార్తను విశ్వసించుడి అని చెప్పినదెవరు?


Q ➤ మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టు జాలరులుగా చేసెదను అని చెప్పినదెవరు?


Q ➤ పడవలో వలలను బాగుచేసుకొనుచున్న ఎవరిని పిలిచెను?


Q ➤ ధర్మశాస్త్ర బోధకులవలెగాక అధికార పూర్వకముగా బోధించినదెవరు?


Q ➤ నలుగురు మనుషులచే మోయబడుచున్న పక్షవాతరోగిని ఏసు ఎచ్చట స్వస్థత పరచెను?


Q ➤ కుమారా! నీ పాపములు క్షమించబడినవి అని ఏసు ఎవరితో అనెను?


Q ➤ మత్తయికి మరియొక పేరేమి?


Q ➤ లేవి తండ్రి ఎవరు?


Q ➤ ఏ పట్టణమున లేవి సుంకమును వసూలుచేయుచుండెను?


Q ➤ యేసు శిష్యులు ఎచ్చట గోధుమ వెన్నులు త్రుంచిరి?


Q ➤ జబదాయి కుమారులకు ఏసు ఏమని పేరు పెట్టెను?


Q ➤ ఉరిమెడివారు అని ఎవరికి పేరు పెట్టబడెను?


Q ➤ యేసు సీమోనును ఏమని పిలిచేవారు?


Q ➤ భవనేరసు అను పదమునకు అర్ధమేమి?


Q ➤ గాలియు, సముద్రము సయితము ఈయనకు లోబడుచున్నవి? అని అన్నదెవరు?


Q ➤ అపవిత్రాత్మతో బాధపడుచున్న అతని పేరేమిటి?


Q ➤ యేసు తమకు చేసిన ఉపకారమును గూర్చి దయ్యము పట్టినవారు ఏ ప్రాంతమున


Q ➤ ఏ అధికారి అనుచరులు వచ్చి అతని కుమార్తె మరణించినది, గురువును శ్రమ పెట్టనేల?అనిరి.


Q ➤ భయపడవద్దు విశ్వాసమును కలిగి యుండుము అని యేసు ఎవరితో చెప్పెను?


Q ➤ మందిరాధ్యక్షుని గృహమునకు వెళ్ళునప్పుడు ఆయనతో కూడ వెంబడించిన శిష్యులెవరు?


Q ➤ యాయీరు కుమార్తెతో ఏసు ఏమని చెప్పెను?


Q ➤ తలితాకుమీ అను పదమునకు అర్థమేమి?


Q ➤ ఎక్కడ యేసు అద్భుత కార్యములు చేయలేదు?


Q ➤ హేరోదు యేసు ఎవరని భావించెను?


Q ➤ ఫిలిప్పు భార్య హేరోదియ నిమిత్తము ఎవరు చెరసాలలో పెట్టబడిరి?


Q ➤ ఎప్పతా అను పదమునకు అర్థమేమి?


Q ➤ యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని ఎవరికి తెలియును?


Q ➤ ఎవరు జన్మదిన వేడుకలు జరుపుకొనిరి?


Q ➤ నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను అని ఎవరు ఎవరితో అనిరి?


Q ➤ యోహాను తలకొట్టించి ప్లేటులో పెట్టి ఇవ్వమని హేరోదును ఎవరు అడిగిరి?


Q ➤ చెరసాలలో ఎవరి శిరసు ఖండించబడెను?


Q ➤ ఎచట రోగులను స్వస్థతకొరకు సంతలలోను బహిరంగ ప్రదేశములలోను ఉంచిరి?


Q ➤ ఏసును తాకిన ప్రతి రోగి స్వస్థత నొందెను, ఏ ప్రాంతమున


Q ➤ కపట ప్రవక్తలగురించి ఎవరు ప్రవచించిరి?


Q ➤ పాపాత్మురాలు ఎటువంటి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొనివచ్చెను?


Q ➤ బిడ్డల రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని ఎవరు ఎవరితో అనిరి?


Q ➤ మార్కు సువార్తలో ఏసయ్య చేసిన రెండు అద్భుత కార్యములు ఏవి?


Q ➤ ఏసు మూగ చెవుడుగలవానిని ఎక్కడ స్వస్థతపరచెను?


Q ➤ యేసు ఎవరిని సమూహహునుండి తీసుకొని వెళ్ళి స్వస్థతపరచెను?


Q ➤ యేసు మూగ, చెవుడు గలవానిని చూచి ఏమని పలికెను?


Q ➤ ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. ఈ మాటలను ఎవరు వ్రాసిరి?


Q ➤ నాలుగు వేలమందికి యేసు ఎక్కడ భోజనము పెట్టించెను?


Q ➤ యేసును శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఎవరు అడిగిరి?


Q ➤ మనుషులు చెట్లులాగ నడుచుచున్నారని గ్రుడ్డివాడు ఎచ్చట చెప్పెను?


Q ➤ ఎవరికి తెలియకూడదని తలంచి యేసు ఎక్కడికి పయనించెను?


Q ➤ నీ కనులు నిన్ను అభ్యంతర పరచిన యెడల ఏమి చేయుమని యేసు బోధించెను?


Q ➤ యేసు మాటలలో ఏ విధమైన మనుష్యులు దేవుని రాజ్యములో ప్రవేశింతురు?


Q ➤ మనలో ఎవరైనా గొప్పవారై ఉండగోరిన అతను ఎలా ఉడాలి?


Q ➤ యేసు తనకు తానుగా ఏ గ్రుడ్డివానిని దగ్గరకు పిలిచెను?


Q ➤ బర్తిమయి తండ్రి ఎవరు?


Q ➤ యేసు బర్తిమయిని ఎక్కడ స్వస్థతపరచెను?


Q ➤ పొరుగువాడు అంటే ఎవరు?


Q ➤ యేసు ఫలించని దేనిని నాశనము చేసెను?


Q ➤ ఎవరు అంజూరపు చెట్టులో ఏమైన దొరుకునేమోయని పరిశీలించిరి?


Q ➤ ఏ శిష్యుడు అంజూరపు చెట్టు ఎండిపోవుటచూచి యేసుకు చెప్పెను?


Q ➤ సర్వాంగ హోమములన్నింటికంటెను బలుల కంటెను శ్రేష్ఠమైనది ఏది?


Q ➤ ఎంత డబ్బును ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో వేసెను?


Q ➤ ఎవరు తనకున్న సర్వస్వము కానుకల పెట్టెలో వేసెను?


Q ➤ కుష్టురోగియైన సీమోను ఇల్లు ఎక్కడ ఉంది?


Q ➤ ఏరకమైన సుగంధ ద్రవ్యమును ఒక స్త్రీ యేసు తలపై పోసెను?


Q ➤ అందరు విడిచివెళ్ళినను నేను మాత్రం మిమ్ము విడిచివెళ్ళనని ఏ శిష్యుడు యేసుతో అనెను?


Q ➤ తండ్రీ నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము అని ఎవరు తండ్రిని వేడిరి?


Q ➤ నీవు యూదులరాజువా! అని క్రీస్తును ప్రశ్నించినదెవరు?


Q ➤ కురేనీయుడైన సీమోను కుమారులెవరు?


Q ➤ మరణము పొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను అని ఎవరు ప్రవచించిరి?


Q ➤ యేసు లేచిన తరువాత మొదటిగా ఎవరికి కనిపించెను?