ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Deuteronomy

Q ➤ 267. ద్వితీయోపదేశ కాండపు గ్రంథకర్త ఎవరు?


Q ➤ 268. ఎవరి పట్టణ ప్రాకారములు ఆకాశమును అంటుచున్నవి?


Q ➤ 269. అరణ్య ప్రాంతములో ఇశ్రాయేలీయులు ఎక్కువ రోజులున్న ప్రదేశమేది?


Q ➤ 270. యిస్రాయేలీయులు తమ ప్రయాణములో చాలానాళ్ళు ఏ కొండవద్ద తిరుగాడిరి?


Q ➤ 271. యిస్రాయేలీయులు తమ తిండి, నీరు కొనుటకు, దేవుడు ఎవరి వద్దకు వెళ్ళమని ఆదేశించెను?


Q ➤ 272. మృత సముద్రమునకుగల మరొక పేరు ఏమిటి?


Q ➤ 273. మోషే ఏకొండనెక్కి కానాను దేశమును చూచెను?


Q ➤ 274, సిర్యోనుకొండకుగల మరో పేరు ఏమిటి?


Q ➤ 275. యిస్రాయేలీయులలో ఏ గొత్రమునకు భూమిలేక ఆస్తిలభింపదు?


Q ➤ 276. బుద్ధిమంతుల కళ్ళను కూడ పొరలు క్రమ్మునట్లు చేయునది ఏది?


Q ➤ 277. పశువు మూతికి చిక్కము పెట్టరాదు?


Q ➤ 278. యిస్రాయేలీయులు యావే ప్రభువు వాగ్దానం చేసిన నేలను చేరుకొనిన పిదప మొదటిగా ఏమిచేయవలెను?


Q ➤ 279. ఎవరితో నీవు యోర్దాను దాటవని ప్రభువు సెలవిచ్చెను?


Q ➤ 280. యిస్రాయేలీయులు ఎచట రాళ్ళను పాతి, నియమములను వ్రాసిరి?


Q ➤ 281. ప్రభువు యిస్రాయేలీయులకు ఈయనున్న కనాను మండలమును, మోషే ఏకొండనెక్కి పారజూచెను?


Q ➤ 282. పారానుకొండ మీద ప్రకాశించినది ఎవరు?


Q ➤ 283. ప్రభువుకు ప్రియమైన గోత్రముగా ఎవరు ప్రశంసలు పొందిరి?


Q ➤ 284. దైవభక్తుడు మోషే ఎచట గతించెను?


Q ➤ 285. ఎవరు మోషేను మోవాబులోయలో పాతిపెట్టిరి?


Q ➤ 286. ప్రభువు ముఖాముఖి సంభాషించిన ప్రవక్త ఎవరు?