Q ➤ యోనా గ్రంథ రచయిత ఎవరు?
Q ➤ యోనా తండ్రి పేరేమిటి?
Q ➤ యోనా పేరునకు అర్ధమేమిటి?
Q ➤ ప్రభువు యోనాను ఏ నగరమునకు వెళ్ళి దానిని మందలింపుమని పలికెను?
Q ➤ ప్రభువునకు నీనెవె ప్రజల గురించి ఏమి తెలిసినదని చెప్పెను?
Q ➤ 1519. యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని ఎక్కడికి చేరుకోనెంచెను?
Q ➤ 1520. ఏ నౌకాశ్రయమునుండి యోనా నావను ఎక్కెను?
Q ➤ 1521. ఏ ప్రవక్త నావలో ప్రయాణించుటకు సొమ్ము చెల్లించెను?
Q ➤ 1522. ఎవరు ఓడ క్రింది భాగమునకు పోయి పండుకొని మైమరచి నిద్రించుచుండెను
Q ➤ 1523. ప్రభువు సముద్రముపై గొప్ప తుఫానును ఎవరికోసం రేపెను?
Q ➤ 1524. యోనా ఏ జాతివాడు?
Q ➤ 1525 నేను హీబ్రూజాతివాడను, స్వర్గాతిపతియైన దేవుని పూజించువాడను,సముద్రమును, భూమిని ఆ ప్రభువే చేసెను, అని ఎవరు చెప్పెను?
Q ➤ 1526. మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును, అని ఎవరు చెప్పెను?
Q ➤ 1527 ఎవరిని సముద్రమున పడవేసిన వెంటనే అది శాంతించెను?
Q ➤ 1528. ఏ ప్రవక్తను పెద్దచేప మ్రింగివేసెను?
Q ➤ 1529. ఎవరు మూడు పగళ్ళు మూడు రాత్రులు చేపకడుపులో నుండెను?
Q ➤ 1530. చేప కడుపులోనుండి ఎవరు దేవుడైన ప్రభువుకు ప్రార్ధన చేసెను?
Q ➤ 1531. ఎవరిని చేప ఒడ్డున వెళ్ళ గ్రక్కెను?
Q ➤ 1532 నలువది దినములు ముగియగానే నీనెవె నాశనమగునని ఎవరు ప్రకటించెను?
Q ➤ 1533. ఏ దేశ ప్రజలు, పశువులు గోనెతాల్చి ఉపవాసముండిరి?
Q ➤ 1534. పూర్వము తాను నుడివినట్లుగా ఏ దేశమును ప్రభువు శిక్షింపడయ్యెను?
Q ➤ 1535. ఏ ప్రవక్త నినివెలో చావవలయునని కోరెను?
Q ➤ 1536. నేను బ్రతికి యుండుటకంటె చచ్చుటయే మేలు, అని ఎవరు చెప్పెను?
Q ➤ 1537 ఎవరు ప్రభువుపై కోపపడెను?
Q ➤ 1538. నీవిట్లు కోపించుట తగునా, అని ఎవరు ఎవరిని అడిగెను?
Q ➤ ఏ ప్రవక్త ఒక గుడిసెవేసుకొని దాని నీడలో కూర్చుండి, నగరమునకు ఏమి జరుగునో చూతుమని వేచియుండెను?
Q ➤ 1540. యోనా తలకు నీడనిచ్చుట కొరకు, ప్రభువు ఏ పాదును పెరుగునట్లు చేసెను?
Q ➤ 1541. సొర పాదును ఏది తొలచగా అది చచ్చెను?
Q ➤ 1542. సొర పాదుపోయినందుకు ఎవరు కోప పడెను?
Q ➤ 1543. ఏ నగర ప్రజలపై ప్రభువు జాలి చూపెను?
Q ➤ 1544. నినెవె నగరమున ఎంతమంది అభము శుభము తెలియనివారున్నారు?