Q ➤ యోహాను తన రెండవ లేఖను ఎవరిని ఉద్దేశించి వ్రాసెను?Ans ➤ ఎన్నుకోబడిన ఆమెకును, ఆమె బిడ్డలకును (1:1)
Q ➤ మొదటి నుండి మనకువున్న ఆజ్ఞ ఏది?Ans ➤ పరస్పర అనురాగము (ప్రేమ) (1:5)
Q ➤ ప్రేమకు అర్ధము ఏమిటి?Ans ➤ దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకుట (1:6)
Q ➤ క్రీస్తు విరోధులు ఎవరు?Ans ➤ ఏసు క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొననివారు (1:7)