ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 2 Corinthians

Q ➤ ఈ లేఖ రచయిత ఎవరు?


Q ➤ కొరింధులోనున్న విశ్వాసులకు దేవుని కొరకు నిజాయితీగా సాక్ష్యం చెప్పినదెవరు?


Q ➤ మనలను స్థిరపరచి అభిషేకించినదెవరు?


Q ➤ తీతును చూచుటకు పౌలు ఎక్కడికి వెళ్ళెను?


Q ➤ సువార్తీకులు ఏమై ఉన్నారు?


Q ➤ వ్రాత పూర్వక నియమములు చంపుచుండగా ఆత్మ ఏమిస్తున్నది?


Q ➤ ఆత్మయొక్క పరిచర్యయెట్టిది?


Q ➤ దేవుని ఆత్మయున్నచోట ఏమికనుగొనగలము?


Q ➤ క్షణ కాలముండు కాంతి ప్రకాశము దేనిని సూచించుచున్నది?


Q ➤ చేతులతో నిర్మించబడిన ఇల్లు ఎక్కడ ఉన్నది?


Q ➤ మనము దేనిని ధరించుటకు అత్యంత ఆసక్తిని కనబరచుచున్నాము?


Q ➤ క్రీస్తు ప్రేమ మమ్ము పరిపాలన చేయుచున్నదని ఎవరన్నారు?


Q ➤ ఎప్పుడు ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారును?


Q ➤ దేవునితో మనలను సమాధానపరచిన దెవరు?


Q ➤ క్రీస్తుకు రాయబారులై దేవునితో సమాధానపరచినవారెవరు?


Q ➤ విశ్వాసులు ఎవరితో జోడుగా ఉండకూడదు?


Q ➤ వెలుగుకు దేనితో పొత్తులేదు?


Q ➤ దేవుని భయముతో పరిశుద్ధతను నిలుపుకొనుటకు ఏమి కలిగియుండవలెను?


Q ➤ దైవచిత్తానుసారమైన దుఃఖమును తొలగించునది ఏది?


Q ➤ ప్రాపంచిక దుఃఖమును కలిగించునదేది?


Q ➤ ఏ సంఘము పౌలునకు దుఃఖము కలిగించినది?


Q ➤ భయముతోను, వణకుతోను కొరింథి సంఘము ఎవరికి స్వాగతమిచ్చినది?


Q ➤ కష్టముల ద్వారా తీవ్రమైన పరీక్షకు గురిచేయబడినను ఏ సంఘములు దేవుని కృపలో వర్ధిల్లినది?


Q ➤ ప్రేమ పూర్వకమగు ప్రత్యేక సేవను ఏ అపొస్తలుడు మొదలు పెట్టెను?


Q ➤ సంతోషముతో దానమిచ్చువారికి దేవుడు ఏమి ఇచ్చును?


Q ➤ పౌలు దేనికొరకు దేవునికి కృతజ్ఞలు చెప్పెను?


Q ➤ పౌలు ఉత్తరములు ఎట్లుండెను?


Q ➤ ఎవడు ఆమోదింపబడినవాడు?


Q ➤ మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమొనర్చబడిన నిష్కళంకమగు కన్యవంటివారు. అని చెప్పినదెవరు?


Q ➤ అపోస్తలుడైన పౌలు ఎలాంటివాడు?


Q ➤ కుయుక్తిచేత ఏవను మోసము చేసినదెవరు?


Q ➤ సైతాను తన్నుతాను ఏ విధముగ మార్చుకొనగలదు?


Q ➤ యూదులచేత పౌలు ఎన్ని దెబ్బలు తినెను?


Q ➤ ఓడ పగిలిన ప్రమాదములో పౌలు ఎన్నిమారులు చిక్కుకొనెను?


Q ➤ సకల దైవసంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవరికి?


Q ➤ దమస్కులోని ఏ గవర్నరు పౌలును బంధించవలెనని నగరముచుట్టును కాపుంచెను?


Q ➤ మహోన్నతలోకమునకు ఎత్తబడుట దర్శనములో ఎవరికి కనబడెను?


Q ➤ అద్భుత విశేషముల గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండ ఎవరి శరీరములో ముల్లు గుచ్చబడెను?


Q ➤ పౌలు గర్వముతో ఉబ్బిపోకుండ ముల్లు గుచ్చుటకు సైతాను ఎవరిని నియమించెను?


Q ➤ “నా కృప నీకు చాలును” అని ఎవరు ఎవరితో అనిరి?


Q ➤ ఎవరి శక్తి బలహీనతలయందు నిర్దుష్టముగా లభించును?


Q ➤ మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోండి అని పౌలు ఎవరిని ప్రశ్నించుచున్నాడు?