ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెస్సలొనీక ప్రజలకు వ్రాసిన 1వ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 1 Thessalonians

Q ➤ 1థెస్సలోనిక లేఖ రచయిత ఎవరు?


Q ➤ స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలపై శ్రద్ధవహించునట్లుగా ఏ సంఘమును పౌలును ఆదరించెను?


Q ➤ ఏ సంఘములో పౌలు రాత్రింబగలు వాక్యమును ప్రకటించెను?


Q ➤ పరలోకమునుండి ప్రభువు దిగివచ్చునప్పుడు ఎవరు మొదట లేపబడుదురు?