విలాప గీతములు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Lamentations
Q ➤ ఏ ప్రవక్త ప్రభువు కోప దండనమునకు గురియై బాధలను చవిచూచెను?
Q ➤ మనమెందుకు క్షీణింపలేదు?
Q ➤ విలాప గీతాల గ్రంథకర్త ఎవరు?
Q ➤ ఏ దేశము సహాయమేమిలేక అకస్మాత్తుగా శిక్షింపబడినది?
Q ➤ పూర్వము ఎవరు పాలకంటె, మంచుకంటె నిర్మలముగా ఉండిరి?
Q ➤ ప్రభూ! మాగతస్మృతులను తిరిగి రప్పింపుమని ఎవరు ప్రార్ధించిరి?