ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Leviticus

Q ➤ 195. లేవీయకాండములో ఎన్ని వచనాలున్నాయి?


Q ➤ 196. లేవీయ కాండ రచయిత ఎవరు?


Q ➤ 197. ఏ ఇద్దరు ధూపకలశములలో అపవిత్రమైన నిప్పువేసి ప్రభువునకు సాంబ్రాణి పొగవేసిరి?


Q ➤ 198. ఎవరి కుమారులు అగ్నికి ఆహుతి అయ్యిం?


Q ➤ 199. ఏ జంతువులు నెమరు వేయునుగాని, వానికి గిట్టలు చీలియుండవు?


Q ➤ 200. ఏ జంతువుకు గిట్టలు చీలియుండును గాని, నెమరు వేయదు?


Q ➤ 201. ఎవరు అగ్నితో ప్రభువుకు అర్పణలు అర్పింపరాదు?


Q ➤ 202. సువర్ణ ఫలకముపై ఎన్ని రొట్టెలు ఉన్నవి?


Q ➤ 203. ఏబదియవ యేటిని ఏమని పిలుచుదురు?


Q ➤ 204. ఏబదియవ యేటి ప్రత్యేకత ఏమిటి?


Q ➤ 205. ఏ పుస్తకమున దశమ భాగము దేవునికి చెందునని వ్రాయబడెను?