ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మీకా గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Micah

Q ➤ 1545. మీకా గ్రంథకర్త ఎవరు?


Q ➤ 1546. మీకా పేరునకు అర్ధమేమి?


Q ➤ 1547. మీకా ఏ పురవాసి?


Q ➤ 1548. మీకా ప్రవక్త కాలమున యూదా రాజులు ఎవరు?


Q ➤ 1549. ఏ పౌరులను నగరమునుండి బయటికి రావలదు అనెను?


Q ➤ 1550. ప్రభువు యెరూషలేము గుమ్మములోనికి ఏది కొనివచ్చెను?


Q ➤ 1551. ఏప్రజలకిక ఆశలేదు?


Q ➤ 1552. ఏ ప్రజలకు, ప్రభువు వారి రధములకు గుఱ్ఱములను పూన్చుడు అని చెప్పెను?


Q ➤ 1553. ఏ నగరమునకు వీడ్కోలు చెప్పిరి?


Q ➤ 1554. అక్సీబు అనగా అర్థమేమిటి?


Q ➤ 1555. నీవు మాకు బుద్ధులు చెప్పనక్కరలేదు, అని ప్రజలు ఏ ప్రవక్తతో అనిరి?


Q ➤ 1556. పర్వతములన్నిటిలో ఉన్నతమైనది ఏది?


Q ➤ 1557. దేవుడు ఎవరితో మృదువుగా మాటలాడెను?


Q ➤ 1558. ప్రభువు తన ప్రజలను ఏ రుజువు మీదినుండి పర్యవేక్షించును?


Q ➤ 1559. ఏ ప్రవక్త ఏసుక్రీస్తు జన్మ స్థలము గురించి ప్రవచించెను?


Q ➤ 1560. మీకా ప్రవచనము ననుసరించి, ఏసుక్రీస్తు ఎక్కడ జన్మించును?


Q ➤ 1561. ప్రభువు తన ప్రజలనుండి కోరునది ఏమి?


Q ➤ 1562. మనస్సులోని విషయములను భార్యకు కూడ చెప్పకుడని ఎవరు చెప్పెను?


Q ➤ 1563. మనిషికి శత్రువులు ఎవరు?