కొలొస్సియులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Colossians
Q ➤ కొలొస్సీయులకు పత్రికను వ్రాసినదెవరు?
Q ➤ అదృశ్య దేవుని స్వరూపియెవరు?
Q ➤ కొలొస్సీయులలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడెవరు?
Q ➤ బర్నబాకు సమీప జ్ఞాతియైన (బంధువు) వారెవ్వరు?
Q ➤ కొలొస్సీ ప్రజలకొరకు తన ప్రార్ధనలో పోరాడుచున్నదెవరు?
Q ➤ పౌలు కొలొసీయులకు వ్రాసిన పత్రికను చదివిన తరువాత ఎవరికి పంపవలెనని కోరిరి?