Q ➤ మనము దేని కొరకు పోరాడుచునే ఉండవలయును?
Q ➤ విశ్వసింపనివారు ఏమగుదురు?
Q ➤ నిత్యాగ్ని దండనకు గురియైన సోదోమ, గొమొర్రా పట్టణములు దేనికి హెచ్చరిక?
Q ➤ ఎవరివలె ధనకాంక్షచే దోషములకు తమను తాము అర్పించుకొందురు?
Q ➤ ఆదాము నుండి హనోకు ఎన్ని తరమువాడు?
Q ➤ పవిత్రాత్మ ప్రభావముతో ప్రార్థించి, దేనిని అభివృద్ధి పరచుకొనవలయును?
Q ➤ మనలను పతనము కాకుండ రక్షించి, దేవుని ఎదుట నిర్దోషులుగను, సంతోషచిత్తులుగను,నిలబెట్టు శక్తిగలవారు ఎవరు?