Q ➤ ఫిలేమోనునకు లేఖ వ్రాసినదెవరు?
Q ➤ దేవుని ప్రజల మనస్సును ఆనందపరచినది ఎవరు?
Q ➤ చెరసాలయందు పౌలు ద్వారా ఆధ్యాత్మిక జీవనము పొందినదెవరు?
Q ➤ పౌలుతో చెరసాలలో బంధీగావున్నదెవరు
Q ➤ నా సోదరుడా ప్రభువు కొరకు నీవు నాకీ ఉపకారము ఒనర్చుము అని పౌలు ఎవరిని అడిగెను?