మక్కబీయులు మొదటి గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 1 Maccabees
Q ➤ మక్కబీయులు మొదటి గ్రంథమునందు ఎన్ని అధ్యాయాలున్నాయి?
Q ➤ 1739 మక్కబీయులు మొదటి గ్రంథమందు ఎన్ని వచనాలున్నాయి?
Q ➤ 1740. అలెగ్జాండరు ఏ దేశమునకు రాజు?
Q ➤ 1741. పారశీకులను, మాదీయులకును రాజైన దర్యావేషును జయించిన రాజు ఎవరు?
Q ➤ 1742 ప్రపంచము జయించినందున, ఎవరికి పొగరెక్కి తనను తాను హెచ్చించుకొనెను?
Q ➤ 1743. ఏ చక్రవర్తి పండ్రెండేండ్లు పరిపాలించిన తరువాత, జబ్బుపడి మంచము పట్టెను?
Q ➤ 1744. పాపపు మొలకవలె ఆంటియొకసునకు జన్మించినది ఎవరు?
Q ➤ 1745. ఐగుప్తు రాజైన షోలమీని ఓడించిన సిరియారాజు ఎవరు?
Q ➤ 1746. బిడ్డలను చంపి తల్లుల మెడలకు వ్రేలాడగట్టించిన రాజు ఎవరు.
Q ➤ 1747 పవిత్ర యుద్ధమును ప్రారంభించిన యాజకుని పేరేమిటి?
Q ➤ 1748. అబ్రాహాము దేనివలన న్యాయవంతునిగా గణింపబడెను?
Q ➤ 1749. యోసేపు ఏమి పాటించినందువలన ఐగుప్తునకు ప్రభువయ్యెను?
Q ➤ 1750. యోహోషువ దేనివలన యిస్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యెను?
Q ➤ 1751. కాలేబు దేనివలన వాగ్దత్త భూమిలో పాలుబడసెను?
Q ➤ 1752. దావీదు, అతని తనయులు ఎందువలన శాశ్వతముగా రాజ్యము ఏలిరి?
Q ➤ 1753. ఏలియా ఎందువలన స్వర్గమును చూరగొనెను?
Q ➤ 1754. ప్రభువు దానియేలును సింహముల కోరల నుండి ఎందుకు విడిపించెను?
Q ➤ 1755. ఎవరు తమ శక్తిని ఏమాత్రము కోల్పోరు?
Q ➤ 1757. దేవాలయము నాశనమగుచుండగా చూచుచు ఊరకుండుటకంటె యుద్ధమున పోరాడుచు ప్రాణములు విడచుట మేలు, ఆ పిమ్మట దేవుని చిత్తము ఎట్లున్నదో అట్లు జరుగును అని చెప్పినది ఎవరు?
Q ➤ ఎవరు శిబిరమునకు తిరిగివచ్చి, ప్రభువు మంచివాడు, అతని దయకలకాలము నిలుచును, అని గీతము పాడిరి?
Q ➤ 1764. పీఠపు ప్రతిష్ట పండుగను ప్రతియేడు ఎప్పుడు ప్రారంభించి ఏడునాళ్ళు జరుపవలెను?
Q ➤ ఎవరు అన్యజాతులతో పోరాడి మనము పేరు తెచ్చుకొందుము, అని యుద్ధమునకుపోయి ఘోర పరాజయము పొందిరి?
Q ➤ ఎవరు తాము కూడ పేరు తెచ్చుకోవలెనన్న కోరికతో, తెలివి తక్కువ తనముతో యుద్ధమునకుపోయి హతులైరి?
Q ➤ వెండి బంగారములకు ప్రసిద్ధగన్న పట్టణము ఏది?
Q ➤ ఎవరి పరాజయము తరువాత, కొంతకాలము పాటు యూదయా దేశమున శాంతి నెలకొనెను?
Q ➤ ఇండియా ఎవరి సామ్రాజ్యమున ఉండెడిది?
Q ➤ రోమీయుల రాజ్యసభలో ఎంతమంది సభ్యులు సమావేశమై ప్రతి దినము రాజ్యశ్రేయస్సును గూర్చి చర్చింతురు?
Q ➤ ఏ యుద్ధమున యూదా ప్రాణములు కోల్పోయెను?
Q ➤ యూదాకు బదులు ఎవరు ప్రజలకు నాయకుడయ్యెను?
Q ➤ యూదులను ఎదిరింపజాలక లొంగిపోయినది ఎవరు?
Q ➤ యూదయాకు సైన్యాధిపతిగా,రాష్ట్రాధిపతిగా నియమింపబడినది ఎవరు?
Q ➤ యోనాతాను ఎవరిమాటలు నమ్మి బంధింపబడెను?
Q ➤ 1771 యోనాతానుకు బదులుగా నాయకుడు అయినదెవరు?
Q ➤ 1772. త్రూఫో ఎందుచే యెరూషలేముకు పోజాలడయ్యెను?
Q ➤ 1773 త్రూఫో ఎటచ యోనాతానుని చంపించి పాతి పెట్టించెను?
Q ➤ 1774. సీమోను, యోనాతాను అస్థికలను తెప్పించి ఎచట ఖననము చేయించెను?
Q ➤ 1775. సీమోను కట్టించిన గోరి నేటికిని ఎచట నిలిచియున్నది?
Q ➤ 1776. యిస్రాయేలీయులమీద అన్యజాతి వారి పాలన ముగిసిన సంవత్సరము ఏది?
Q ➤ 1777. ఎవరు తన జీవితకాలమంత ప్రజలమేలెంచి పరిపాలించెను?
Q ➤ 1778. యోహాను ఎవరిని ఓడించి సురక్షితముగ యూదయాకు తిరిగి వచ్చెను?
Q ➤ 1779. సీమోను, అతని యిద్దరు కుమారులను మోసముతో వధించినది ఎవరు?
Q ➤ 1780. తన తండ్రి సీమోనుకు బదులుగా ప్రధానయా?కుడైనదెవరు?