ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Philippians

Q ➤ ఫిలిప్పీకి లేఖ వ్రాసిన వ్యక్తి ఎవరు?


Q ➤ పౌలు హృదయములో ఏ సంఘమునకు ప్రాధాన్యతయున్నది?


Q ➤ “క్రీస్తు నాకు జీవము, మరణము, నాకు లాభకరము” ఈ మాటలు ఎవరివి?


Q ➤ ప్రతి నామమునకు పైనామమును ఆయన ఎవరికి అనుగ్రహించెను?


Q ➤ మన పౌరస్థితి ఎక్కడయున్నది?


Q ➤ పౌలు మాటల ప్రకారము ఎవరి పేరు జీవగ్రంథములో వ్రాయబడినది?


Q ➤ ఇచ్చుటలోను పుచ్చుకొనుటలోను పౌలుతో పాలుపంచుకొనుచున్నవారెవరు?