Q ➤ 1463. ఆమోసు పుస్తక రచయిత ఎవరు?
Q ➤ 1464. ఆమోసు గృహము ఎక్కడ వున్నది?
Q ➤ 1465. ఆమోసు పేరుకు అర్థమేమిటి?
Q ➤ 1466. ఆమోసు కాలమున యూదాను పరిపాలించినది ఎవరు?
Q ➤ 1467. ఆమోసు కాలమున యిస్రాయేలు రాజు ఎవరు?
Q ➤ 1468. ఏ ప్రవక్త కాలమున భూకంపము సంభవించెను?
Q ➤ 1469. కాపరులకు చెందిన ప్రవక్త ఎవరు?
Q ➤ 1470. ఆమోసు ప్రవచనము ననుసరించి ఏ కొండమీది గడ్డి మాడిపోవును?
Q ➤ 1471. ఏ దేశమును పంట కళ్ళము చేయు ఇనుప పనిముట్లతో నూర్చిరి?
Q ➤ 1472. ఎవరు గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చిరి?
Q ➤ 1473. ఏ లోయ ప్రజలను ప్రభువు నిర్మూలించును?
Q ➤ 1474. సిరియావాసులు ఏ దేశమునకు బందీలుగా వెళ్ళిరి?
Q ➤ 1475. ఎవరు తాము చెరపట్టిన వారందరిని ఏదోముకు కొనిపోయిరి?
Q ➤ 1476. ఎవరు స్నేహ మార్వక నిబంధనను జ్ఞావకము తెచ్చుకొనక పట్టుబడిన వారందరిని ఏదోమీయులకు అప్పగించిరి?
Q ➤ 1477. ఎవరు తమ కోపమును ఏనాడు విడనాడరైరి?
Q ➤ 1478. ఎవరు గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేసిరి?
Q ➤ 1479. ఎవరు ఎదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లు కాల్చిరి?
Q ➤ 1480. సైనికులు రణధ్వని చేయుచుండగా, బూరల నాదము విన్పించుచుండగా ఎవరు కూలుదురు?
Q ➤ 1481. ఎవరు చెప్పులజోడు కొరకై పేదలను అమ్మి వేసిరి?
Q ➤ 1482 దేవదారులవలె దీర్ఘకాయులెవరు?
Q ➤ 1483. ప్రభువు యిస్రాయేలీయులను నలువది యేండ్లపాటు ఎడారిలో నడిపించి,వారికి ఏ గడ్డను ఇచ్చెను?
Q ➤ 1484 ఇరువురు నరులు కలసి ప్రయాణము చేసినదో, వారు ముందుగా ఒప్పందము చేసికొని యుండవలెను కదా! అని ఎవరు చెప్పెను?
Q ➤ 1485. ప్రభువైన దేవుడు తన సేవకులైన ఎవరికి తెలుపకుండ ఎట్టి కార్యము చేయడు?
Q ➤ 1486. ఏ రెండు విడిది భవనములను ప్రభువు నాశనము చేయును?
Q ➤ 1487 ఆమోసు ప్రవక్త సమరియా మహిళలను వేనివలె ఉన్నారనెను?
Q ➤ 1488 నిప్పు మంటలోనుండి తీసిన కర్రవలె ఎవరు ఉండిరి?
Q ➤ 1489. మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు అని ఏ ప్రవక్త చెప్పెను?
Q ➤ 1490. కలికాలమున నోరెత్తకుండుటయే మేలని ఎవరు భావించుచున్నారు?
Q ➤ 1491. ఎవరు వినాశనమును గూర్చి విచారించుట లేదు?
Q ➤ 1492. నక్షత్ర దైవము ఎవరు?
Q ➤ 1493. పెరుగుచున్న గడ్డి దర్శనమును చూచినదెవరు?
Q ➤ 1494. గడ్డి మరల పెరుగు సమయమున ప్రభువు వేనిని సృజించెను?
Q ➤ 1495. లంబ సూత్రమును దర్శనమున గాంచినదెవరు?
Q ➤ ఆమోసు ప్రజలనడుమనుండి రాజు పై కుట్రలు పన్నుచున్నాడని, ఏ యాజకుడు యిస్రాయేలు రాజు యరోబామునకు వర్తమానము పంపెను?
Q ➤ ఎవరు ఎవరితో “దీర్ఘదర్శి! నీవికయూదాకు వెడలిపొమ్ము” అనెను?
Q ➤ ఏ ప్రవక్త మందల కాపరి మరియు అత్తిచెట్లను పరామర్శించువాడు?
Q ➤ ప్రభువు ఏ గొర్రెల కాపరిని పిలిచి, యిస్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను?
Q ➤ 1500. వేసవికాలపు పండ్ల గంపను ఏ ప్రవక్త దర్శనమును చూచెను?
Q ➤ 1501. కూటికి, నీటికి కలుగు కరవుకాదు, ప్రభువు వాక్కునకే కరవువచ్చును, అని ప్రవచించినది ఎవరు?
Q ➤ 1502. ప్రభువు బలిపీఠము ప్రక్కన నిల్చుండియుండుట దర్శించిన ప్రవక్త ఎవరు?
Q ➤ 1503. దేవాలయ స్తంభముల పై భాగమును గట్టిగా మోది, దేవాలయ పునాదులు కంపించునట్లు చేయుమని, ప్రభువు ఎవరిని ఆజ్ఞాపించెను?
Q ➤ ఏ కొండ కొమ్మున దాగుకొనిన యిస్రాయేలీయులను ప్రభువు వెదకి పట్టుకొనెను?