ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హెబ్రీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Hebrews

Q ➤ హెబ్రీయులకు లేఖ వ్రాసిన అపొస్తలుడు ఎవరు?


Q ➤ దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడెవరు?


Q ➤ కత్తి రెండంచులకంటె పదునైనదేది?


Q ➤ సాలేమురాజు, సర్వోన్నతుడుగు దేవుని యాజకుడు ఎవరు?


Q ➤ అబ్రహామును కలిసి ఆశీర్వదించినదెవరు?


Q ➤ షాలేము అను పదమునకు అర్ధమేమి?


Q ➤ తండ్రి, తల్లి వంశావళి, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడెవరు?


Q ➤ దేవుని పోలినవాడు యాజకుడు కలకాలము దేవుని కుమారునివలె జీవించువాడెవరు?


Q ➤ మొదటిగా పదియవ వంతు ఇచ్చినదెవరు?


Q ➤ మన ప్రభువు ఏతెగయందు జన్మించెను?


Q ➤ సద్విషయములకు ప్రధాన యాజకుడెవరు?


Q ➤ మరణించెను కాని విశ్వాసము ద్వారా అతడు ఇంకను మాటలాడుచుఉన్నాడు.ఎవరతను?


Q ➤ తన కుటుంబమును రక్షించుకొనుటకు ఓడను నిర్మించుకొనినదెవరు?


Q ➤ చనిపోయిన తరువాత తన ఎముకలను ఏమి చేయవలెనోయని ఆదేశము లిచ్చినదెవరు?


Q ➤ ఒక్కపూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనినదెవరు?


Q ➤ చిందిన ఎవరి రక్తము హేబెలు రక్తముకంటె ఉత్తమమైనది?


Q ➤ క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైనవారెవరు?