రాజుల దినచర్య రెండవ గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 2 Chronicles
Q ➤ 759. సోలోమోను దేవాలయమును ఎక్కడ నిర్మించెను?
Q ➤ 760. ఎవరి ప్రార్థన ద్వారా ప్రభువు తేజస్సు గుడారమును నింపెను?
Q ➤ 761. చిన్నవాడైయుండి అనుభవము చాలనందున శత్రువును ఓడింపలేకపోయినది ఎవరు?
Q ➤ 762.7 వందల ఎడ్లను, 7వేల గొట్టెలను బలియిచ్చినదెవరు?
Q ➤ 763. కొల్ల గొట్టిన సొమ్మును అర్పించినదెవరు?
Q ➤ 764. ఏవి ప్రపంచమంతటిని పరికించుచుండును?
Q ➤ 765. ఏ రాజు తన జబ్బు విషయమై దేవుని వద్ద విచారణ చేయక వైద్యులను సంప్రదించెను?
Q ➤ 766. ఏ రాజు యూదా దేశములో కోటలను సామాగ్రి నిలువచేయు గిడ్డంగులను కట్టించెను?
Q ➤ 767. దేవుని సలహా కొరకు ఏరాజు ఉపవాసము ఆచరించ అజ్ఞాపించెను?
Q ➤ 768. దేవుని మిత్రుడని పిలువబడినది ఎవరు?
Q ➤ 769. ఏ రాజు ఘోరమైన ఆంత్ర వ్యాధితో కన్నుమూసెను?
Q ➤ 770. ఏ రాజు తన అధికారులచే మంచంపై నుండగా చంపబడెను?
Q ➤ 771. ఏతల్లి తన కొడుకును కాని పనులకు ప్రోత్సహించెను?
Q ➤ 772. ఎవరు అరణ్య ప్రదేశములలో దుర్గములు కట్టించెను?
Q ➤ 773. ఎవరు పీఠము చెంత ధూపకలశమును చేతబట్టుకోగా, నొసటికి కుష్టుసోకెను?
Q ➤ 774. ఎవరు విపత్తులలోనున్నపుడు ప్రభువాజ్ఞలను ఎక్కువగా జవదాటెను?
Q ➤ 775. ఏ పారసీకరాజు హృదయము దేవునివైపు మళ్ళింపబడెను?