ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హబక్కూకు గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Habakkuk

Q ➤ 1575. హబక్కూకు పేరుకు అర్థమేమిటి?


Q ➤ 1576. ఏ దేశము ఉద్రేక పూరితమైనది?


Q ➤ 1577. ఏ ప్రవక్త కావలి ఋరుజు ఎక్కి వేచియుండును?


Q ➤ 1578. ఏ ప్రవక్త తన దర్శనమును స్పష్టముగ వ్రాత పరికరములపై వ్రాసెను?


Q ➤ 1579. ఏ సంగతి నిర్ణీత కాలమున జరుగును?


Q ➤ 1580. ఎవరు భక్తి విశ్వాసములవలన జీవింతురు?


Q ➤ 1581. ఎవరు ఎక్కడ నిలువక, పాతాళమంత విశాలముగా ఆశపెట్టుకొనియుందురు?


Q ➤ 1582 ఏ ప్రవక్త బాధతో ప్రార్థన చేసెను?


Q ➤ 1583. హబక్కుకు ప్రార్ధన ఎట్లు చేసెను?


Q ➤ 1584. పూర్వము చేసిన మహా కార్యములను తిరిగి మా కాలమున చేయుమని దేవుని ప్రార్ధించిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1585. ప్రభూ! నేను నీ కార్యములను గూర్చి వినగా, నాకు గగుర్పాటు కలిగినదని,ఎవరు పలికిరి?


Q ➤ 1586. పవిత్ర దేవుడు ఏ కొండల నుండి తరలివచ్చును?


Q ➤ 1587. నా పాదములకు జింక కాళ్ళకువలె లాఘవమును ఒసగెనని ఏ ప్రవక్త చెప్పెను?