ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎజ్రా గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Ezra

Q ➤ 776. ప్రభువు ఏ పారశీక రాజు అంతరంగమున ప్రబోధించి, యెరూషలేమున తనకి దేవాలయమును నిర్మింపుమని కోరెను?


Q ➤ 777. పూర్వము ఏరాజు యెరూషలేము దేవాలయమునుండి కొనివచ్చిన వానిని కోరేషు రాజు తిరిగి యిచ్చి వేసెను?


Q ➤ 778. కోరేషురాజు కోశాధికారి ఎవరు.


Q ➤ 779. సెరుబ్బాబెలు మరియొక పేరేమి?


Q ➤ 780. ఎవరు మందిర నిర్మాణమునకు పూనుకొనిరి?


Q ➤ 781. ఏ చక్రవర్తి దేవాలయ నిర్మాణము ఆపించెను?


Q ➤ 782. యాజకుడైన ధర్మశాస్త్ర కోవిదుడు ఎవరు?


Q ➤ 783. యాజకుడైన ఎజ్రా కోరినదంతా క్రమము తప్పక సమకూర్చవలెనని కోశాధికారులందరికి ఆజ్ఞ యిచ్చిన చక్రవర్తి ఎవరు?


Q ➤ 784. సురక్షిత ప్రయాణము కొరకు ప్రభువునెదుట వినయముతో ఉపవాసము చేయవలెనని ఆజ్ఞాపించినది ఎవరు?


Q ➤ 785. ఏ నదియొడ్డున ఎజ్రా మరియు అతని మిత్రులు ఉపవాసముండిరి?


Q ➤ 786. ఎవరు తన తల వెంట్రుకలను, గడ్డపు వెంట్రుకలను పెరికికొని విషాదముతో నేలపై చతికిలబడెను?