Q ➤ యాకోబు పత్రిక ఆధారం ఎవరు?
Q ➤ శోధనకు గురియైనను విశ్వాసము కోల్పోక అట్టి పరీక్షయందు ఉత్తీర్ణుడైన వానికి ఎట్టి కిరీటము ఇవ్వబడును?
Q ➤ దేవునికి స్నేహితునిగా ఎంచబడినవారెవరు?
Q ➤ కష్టములలో సహనమును చూపినవారెవరు?
Q ➤ ఎవరి ప్రార్థన శక్తివంతమైనది?
Q ➤ యాకోబు పత్రిక ఆధారం ఎవరు?Ans ➤ యేసు క్రీస్తు సోదరుడైన యాకోబు
Q ➤ శోధనకు గురియైనను విశ్వాసము కోల్పోక అట్టి పరీక్షయందు ఉత్తీర్ణుడైన వానికి ఎట్టి కిరీటము ఇవ్వబడును?Ans ➤ జీవ కిరీటము (1:12)
Q ➤ దేవునికి స్నేహితునిగా ఎంచబడినవారెవరు?Ans ➤ అబ్రహాము (2:23)
Q ➤ కష్టములలో సహనమును చూపినవారెవరు?Ans ➤ యోబు (5:11)
Q ➤ ఎవరి ప్రార్థన శక్తివంతమైనది?Ans ➤ నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది (5:16)