ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గలతీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Galatians

Q ➤ గలతీ లేఖను ఎవరు వ్రాసిరి?


Q ➤ తల్లి గర్భమునుండి నన్ను ఎన్నుకొనిరి అని ఎవరు చెప్పిరి?


Q ➤ దేవుని దర్శనము కలిగిన తరువాత పౌలు ఎక్కడికి వెళ్ళెను?


Q ➤ రెండవ పర్యాయము యెరూషలేము వెళ్ళినపుడు పౌలుతో ఉన్నదెవరు?


Q ➤ గ్రీకు దేశస్తుడైనను సున్నతి పొందని వ్యక్తి ఎవరు?


Q ➤ సున్నతి పొందినవారికి సువార్త చెప్పుటకు ఎవరు నియమింపబడెను?


Q ➤ ఎవరు ఆధార స్తంభములుగా నిలిచిరి?


Q ➤ పేతురు పౌలుచే ఎక్కడ వ్యతిరేకించబడెను?


Q ➤ పౌలు అవివేకులైన వారలారా అని ఎవరిని పిలిచెను?


Q ➤ విశ్వాసమువలన జీవించునదెవరు?


Q ➤ ఏ శాపమునుండి క్రీస్తు మనలను విడిపించెను?


Q ➤ క్రీస్తును కలిగియుండుటకు మనమేమి చేయవలెను?


Q ➤ పౌలు ఏ సంఘమును గూర్చి ప్రసవవేదనపడెను?


Q ➤ ఎవరు అరేబియాలో సీనాయి కొండ గుర్తుగా భావించబడిరి?


Q ➤ స్వాతంత్ర్యమును అనుగ్రహించి మనలను స్వతంత్రులనుగా చేసినదెవరు?


Q ➤ ధర్మశాస్త్రమంతయు ఒక్క వాక్యములో చెప్పబడినది. అది ఏమి?


Q ➤ తన శరీరేచ్ఛలనుండి విత్తువాడు తన శరీరమునుండి ఏమి కోయును?


Q ➤ ఆత్మను బట్టి విత్తువానికి ఏ పంట లభించును?


Q ➤ ఏసు దేవుని ముద్రలు ఏ అపొస్తలుని శరీరము పైనున్నవి?