ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హోషేయా గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Hosea

Q ➤ 408.హోషేయ గ్రంథకర్త ఎవరు?


Q ➤ 1409. హోషేయ పదమునకు అర్థము ఏమిటి?


Q ➤ 1410. హోషేయ తండ్రి ఎవరు?


Q ➤ 1411. యరోబాము యిస్రాయేలునకు రాజుగానున్న కాలమున ఉన్న ప్రవక్త ఎవరు?


Q ➤ 1412. దేవుడు ఏ ప్రవక్తను వ్యభిచారిణియైన యువతిని పెండ్లియాడుము అనెను?


Q ➤ 1413 హోషేయ భార్య పేరు ఏమిటి?


Q ➤ 1414. గోమెరు తండ్రి పేరేమిటి?


Q ➤ 1415. హోషేయ మొదటి కుమారుని పేరేమిటి?


Q ➤ 1416. ప్రభువు ఏలోయలో యిస్రాయేలు సైన్యపు బలమును అణచివేసెను?


Q ➤ 1417. హోషేయ కూతురు పేరేమి?


Q ➤ 1418. లోరూహామా పేరుకు అర్ధమేమిటి?


Q ➤ 1419. ఎవరికి శుభదినమగును?


Q ➤ 1420. ఏ లోయవద్ద యిస్రాయేలును మరల ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవును?


Q ➤ 1421. ఏ లోయను యిస్రాయేలునకు ఆశాజనకముగా చేయును?


Q ➤ 1422 యిస్రాయేలు ప్రభువును ఏమని పిలుచును?


Q ➤ 1423. ఏ ప్రవక్తతో వ్యభిచరించు స్త్రీని ప్రేమించమని ప్రభువు చెప్పెను?


Q ➤ 1424. ఎవరు విగ్రహముల బలమునకు లొంగిరి?


Q ➤ 1425. ఎవరికి ప్రభువు చెదపురుగువంటివాడగును?


Q ➤ 1426. ప్రభువు యిస్రాయేలు చెంతకు ఎలా వచ్చును?


Q ➤ 1427. ఏ నగరము దుష్టవర్తనులతో నిండి పోయెను?


Q ➤ 1428. ప్రభువు ఏ ప్రజలకు కోత కాలము నిర్ణయమైనదనెను?


Q ➤ 1429. ప్రభువు యిస్రాయేలీయుల వ్యాధిని నయము చేసి వారిని అభివృద్ధిలోకి తీసికొని రాగోరినపుడెల్లా, ఎవరి దోషములు, పాపములు బట్టబయలుగా కనిపించుచున్నవి?


Q ➤ 1430. ఎవరు ఒక ప్రక్కన మాత్రమే కాలినరొట్టె వంటివారు?


Q ➤ 1431 ఏది తెలివిలేని పావురమువలె అటునిటు ఎగురుచున్నది?


Q ➤ ఏప్రజలు కొలుచు కోడె దూడను ప్రభువు ఏవగించుకొందుననెను?


Q ➤ 1433 ప్రజలు పాప నిర్మూలనకు ఏమి నిర్మించిరి?


Q ➤ 1434. ఏది గర్భము ధరింపక పక్షివలె ఎగిరిపోవును?


Q ➤ 1435. ఎవరు చక్కగా పండిన ద్రాక్ష తీగవంటివారు?


Q ➤ 1436. యుద్ధమున బేతర్బేలును నాశనము చేసిన రాజు ఎవరు?


Q ➤ 1437 ఎవరు బాలుడై యుండగా ప్రభువు అతనిని ప్రేమించెను?


Q ➤ 1438. ఎవరు మాతృ గర్భమున నుండగానే తన సోదరునితో కలహించెను?


Q ➤ 1439. ఎవరు పెరిగి పెద్దవాడైన పిదప దేవునితో పోరాడెను?


Q ➤ 1440. ఎబరు దేవదూతతో పెనుగులాడి గెల్చెను?


Q ➤ 1441. మరణమును, పాతాళమును ఆహ్వానించిన ప్రవక్త ఎవరు?


Q ➤ 1442 ఎవరు పూవులవలె వికసింతురు?


Q ➤ 1443 ఏ ప్రజల ద్రోహబుద్ధిని కదుర్తునని ప్రభువు పలికెను?


Q ➤ 1444. ఇశ్రాయేలు ఏ చెట్లవలె దృఢముగా వేరు దన్నుదురు?


Q ➤ 1445. ప్రభువు ఏ చెట్టువలె నీడనిచ్చును?


Q ➤ 1446. ప్రభువు మార్గములు ఎలాంటివి?


Q ➤ 1447. తిన్నని మంచి చక్కని మార్గమువెంట ఎవరు నడుచుదురు?