Q ➤ 1662. పాత నిబంధనలోని చివరి గ్రంథము పేరేమిటి?
Q ➤ 1663. మలాకీ పేరునకు అర్థమేమిటి?
Q ➤ 1664. దేవుడు ప్రేమించిన ఈసాకు కుమారుడు ఎవరు?
Q ➤ 1665. ఎవరి పర్వత ప్రాంతము నాశనము చేయబడినది?
Q ➤ 1666. ఎవరి వారసత్వ ప్రాంతమును వన్య మృగముల పాలు చేసెను?
Q ➤ 1667. యాజకులు ప్రభువును ఏ రీతిన చిన్న చూపు చూచుచున్నారు?
Q ➤ 1668. యాజకులు ప్రభువును ఎట్లు కించపరచిరి?
Q ➤ ప్రభువు లేవి వంశజుల నిబంధనము ద్వారా వారికి ఏమి ఇచ్చెను?
Q ➤ దేవుని గూర్చి జ్ఞానమును బోధించుట ఎవరి బాధ్యత?
Q ➤ ప్రజలు ఉపదేశము కొరకు ఎవరి వద్దకు పోవలెను?
Q ➤ మనకందరికి తండ్రి ఒక్కడే అని ఏ ప్రవక్త చెప్పెను?
Q ➤ యిస్రాయేలీయులు వేనితో ప్రభువుకు విసుగుపుట్టించిరి?
Q ➤ ప్రజలు ప్రభువును ఎట్లు దోచుకొనుచున్నారు?
Q ➤ ఎవరు ఆకాశ ద్వారములు విప్పి ప్రజలపై ఆశీర్వాదములను సమృద్ధిగా కురిపించును?
Q ➤ ప్రభువు ఎవరి పలుకులు విని, ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్ధముగా గ్రంథమున వ్రాయబడెను?
Q ➤ ప్రభువునకు భయపడిన వారి పేర్లు వ్రాయబడి ఆయన సన్నిధిలోనున్న గ్రంథమేది?
Q ➤ ప్రభువుపట్ల భయభక్తులు జూపు వారిపై భానుకిరణమువలె ఆరోగ్యము కొనివచ్చునది ఎవరు?
Q ➤ ప్రభువు పట్ల భయభక్తులు జూపువారు వేనివలెగంతులు వేయుదురు?
Q ➤ ప్రభువు ప్రజలు ఎవరిని అణగదొక్కగా వారు మీకాలిక్రింద ధూళివలె అగుదురు?
Q ➤ ప్రభువు ఏకొండపై నుండి యిస్రాయేలీయులందరు పాటించుటకు చట్టములను, విధులను ఇచ్చెను?