ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తిమోతికి వ్రాసిన 2వ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 2 Timothy

Q ➤ మంచి విశ్వాసముగల తిమోతి నాయనమ్మ ఎవరు?


Q ➤ తిమోతి తల్లి యెవరు?


Q ➤ ఏ కుటుంబము పౌలును ఆత్మీయంగా ఆదరించెను.


Q ➤ క్రీస్తు యొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. ఈ మాట ఎవరు ఎవరితో చెప్పిరి?


Q ➤ పౌలు రోమాకు వచ్చినప్పుడు అతనిని శ్రద్ధగా వెదకి కనుగొనినదెవరు?


Q ➤ ఎవరిబోధలు భక్తి హీనులకు చేసినవి?


Q ➤ మోషేను ఎదురించినవారెవరు?


Q ➤ మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఈ మాటలు ఎవరు చెప్పిరి.


Q ➤ ఇహలోకమును స్నేహించి పౌలును విడిచి థెస్సలోనీకకు వెళ్ళినదెవరు?


Q ➤ అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితమును పౌలు ఎవరివద్ద ఉంచెను?


Q ➤ ఏ కంసాలివాడు పౌలుకు చాలకీడుచేసెను?


Q ➤ రోగిగా ఉన్న ఎవరిని మిలేతులో విడిచిరి?