కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from 1 Corinthians
Q ➤ 1కొరింథీ లేఖ రచయిత ఎవరు?
Q ➤ కొరింథు అను పదమునకు అర్థమేమి?
Q ➤ కొరింతీ సంఘములో కలహములున్నవని ఏ కుటుంబం పౌలుకు తెలిపెను?
Q ➤ పౌలుచేత బప్తీస్మము పొందిన కుటుంబము ఏది?
Q ➤ బప్తీస్మము ఇచ్చుటకు నన్ను పంపలేదు కాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్యమును బోధించుటకు పంపబడితిని అని చెప్పినదెవరు?
Q ➤ రక్షించుటలో యేసు యొక్క శక్తి ఎట్టిది?
Q ➤ ఈలోక జ్ఞానమును వెట్టితనముగా చేసినదెవరు?
Q ➤ అద్భుతమైన గుర్తుగా ఏ వంశము నిలిచినది?
Q ➤ ఏ దేశస్తులు జ్ఞానమును వెదకుచున్నారు?
Q ➤ కొరింథులో సంఘమును స్థాపించినవారెవరు?
Q ➤ కొరింథీ సంఘమునకు ఎవరు నీళ్ళుపోసెను?
Q ➤ పౌలు మాట ప్రకారము దేహము ఏమైయున్నది?
Q ➤ ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసిన యెడల దేవుడు వానిని ఏమి చేయును?
Q ➤ నాయకత్వము నుండి ఏమి కోరబడుచున్నది?
Q ➤ మేము ఈలోకపు చెత్తగా, మురుగుగా ఎంచబడియున్నాము అని ఎవరు అనిరి?
Q ➤ నాకు నమ్మకమైన ప్రియమైన కుమారుడు అని పౌలు ఎవరిని గురించి పలికెను?
Q ➤ నేను నీ యొద్దకు బెత్తముతో వచ్చెదనా అని పౌలు ఏ సంఘముతో అనెను?
Q ➤ మనకొరకు బలియైన గొఱ్ఱపిల్ల ఎవరు?
Q ➤ దుష్టులు దేనికి వారసులుకారు?
Q ➤ సొంత శరీరమునకు హానికరముగా పాపముచేయువాడెవరు?
Q ➤ పరిశుద్ధ ఆలయమేది?
Q ➤ ఏ ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదు?
Q ➤ ఆలయ కృత్యములు జరిగించువారు ఎక్కడ నుండి ఆహారము పొందుదురు?
Q ➤ అయ్యో! నేను సువార్తను ప్రకటింపకపోయినచో నా పరిస్థితి ఎంతో దారుణమగును అన్నది ఎవరు?
Q ➤ ఎవరు శరీరమును క్రమ శిక్షణలో ఉంచుకొని నలుగగొట్టుకొనవలెను?
Q ➤ ఎడారిలో లేక అరణ్యములో ఇశ్రాయేలీయులను నడిపించిన ఆత్మీయ సంబంధమైన శిల ఎవరు?
Q ➤ వ్యభిచరించినందున అరణ్యములో ఒక్క దినమున ఎంతమంది మరణించిరి?
Q ➤ అన్యులు ఎవరికి బలులు అర్పించుచున్నారు?
Q ➤ ఈ భూమి దాని సమస్తము ఎవరిది?
Q ➤ ప్రతి వ్యక్తికి అధికారి ఎవరు?
Q ➤ భార్యపై అధికారి ఎవరు?
Q ➤ స్త్రీకి అధికార సూచనగా శిరస్సుపై ఏమి ఉండవలెను?
Q ➤ కృపావరములు ఒసగేది ఎవరు?
Q ➤ ఆత్మ వరములు ఎన్ని ఉన్నవి?
Q ➤ ఏది శాశ్వతమైనది?
Q ➤ ఎప్పటికిని అనగా శాశ్వతముగా నిలుచు వరములు ఏవి?
Q ➤ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో ఏది గొప్పది?
Q ➤ భాషలలో మాట్లాడువారు ఎవరితో మాట్లాడుచున్నారు?
Q ➤ ఎవరు సంఘమునకు క్షేమాభివృద్ధిని కలుగజేయుచున్నారు?
Q ➤ నేను మీ అందరికంటె ఎక్కువ భాషలలో మాట్లాడుచున్నాను అని ఎవరు అనిరి?
Q ➤ భాష ఎవరికి సూచనలు కాదు?
Q ➤ యేసు పునరుత్థానుడైన తరువాత మొదటిగా ఎవరికి కనబడెను?
Q ➤ చివరికి ఆకాలమందు పుట్టినట్లున్న నాకును కనబడెను? ఎవరు ఎవరికి కడపట కనబడెను?
Q ➤ కడపటి శత్రువు ఎవరు?
Q ➤ దుష్ట సాంగత్యము ఏమి చేయును?
Q ➤ కడపటి ఆదాము ఎవరు?
Q ➤ పౌలు పెంతెకోస్తు దినము వరకు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు?
Q ➤ “మరనాత" ఈ పదమునకు అర్ధమేమి?