ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Numbers

Q ➤ 206. సంఖ్యా కాండమును ఎవరు వ్రాసిరి?


Q ➤ 207. సంఖ్యా కాండములో ఎన్ని వచనాలున్నాయి?


Q ➤ 208. ఎక్కడ యిస్రాయేలీ ప్రజల సేకరణ జరిగినది?


Q ➤ 209. ఏ గోత్రము యిస్రాయేలీయుల జనాభా లెక్కలలో చేరలేదు?


Q ➤ 210. లేవీయులు ఏపనికి నియమింపబడిరి?


Q ➤ 211. యూదా గోత్ర నాయకుడెవరు?


Q ➤ 212. ఇస్సాఖారు గోత్ర నాయకుడెవరు?


Q ➤ 213. సెబూలూను గోత్ర నాయకుడెవరు?


Q ➤ 214. దాను గోత్రపు నాయకుడెవరు?


Q ➤ 215.ఆమెన్ అనే పదము ఏ పుస్తకములో మొదటిగా వాడబడినది?


Q ➤ 216.ఎవరి తలవెంట్రుకలను మంగళికత్తి తాకరాదు?


Q ➤ 217. యిస్రాయేలు తొలిచూలు బిడ్డలకు మారుగ ఏ గోత్రపువారిని అహరోను మరియు అతని కుమారులకు యివ్వబడెను?


Q ➤ 218, ఏగోత్రము ఎన్నుకోబడి, దేవునికి ప్రత్యేకించబడినది?


Q ➤ 219. యిస్రాయేలీయులు దూర ప్రయాణములోనున్నను జరుపుకొనవలసిన పండుగ ఏది?


Q ➤ 220. యిస్రాయేలీయులు నిబంధన గుడారముతో ఎచటినుండి వారి ప్రయాణము మొదలు పెట్టిరి?


Q ➤ 221 సీనాయినుండి బయలుదేరిన మేఘము ఎక్కడ ఆగెను?


Q ➤ 222. మోషే, ఎవరితో నీవు మాకు మార్గదర్శిగా ఉండుము అనెను?


Q ➤ 223. యిస్రాయేలీయులకు ముందుగా వారి విశ్రాంతి విడిదిని వెదకుచు వెళ్ళినది ఏది?


Q ➤ 224. ఎక్కడ శిబిరమున ఒక భాగము అగ్నిచే కాల్చబడెను?


Q ➤ 225. బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచున్నది ఎవరు?


Q ➤ 226. మోషే గురించి దేవుని సాక్ష్యము / ప్రసంస ఏమిటి?


Q ➤ 227. మోషే యితియోపియా స్త్రీని పెండ్లి యాడుటవలన ఎవరు అతనిని విమర్శించిరి?


Q ➤ 228 ఎక్కడ నుండి మోషే, కనాను దేశమున వేగు నడుపుటకు గోత్ర నాయకులను పంపించెను?


Q ➤ 229. గూడా ఛారులు వేగునడుపుటకు ఎన్ని రోజులు తీసుకొనిరి?


Q ➤ 230. వేగు నడిపినవారిలో "మేము చూచివచ్చిన నేల చాలా మంచిది" అని చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?


Q ➤ 231. ఎక్కడ అనాకీయుల వంశము వారు జీవించుచుండిరి?


Q ➤ 232. పాలు తేనెలు జాలువారు భూమిగల దేశము ఏది?


Q ➤ 233. యిస్రాయేలీయులు దేవుని ఎన్నిసార్లు పరీక్షించిరి?


Q ➤ 234. పూర్ణ ఆత్మతో నన్ను అనుసరించెనని ఏ సేవకుని గురించి యావే పలికెను?


Q ➤ 235, ఈజిప్టు నుండి బయలుదేరి, ఇరువది యేళ్ళకు పైబడిన వారిలో కనాను దేశమును చేరిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?


Q ➤ 236. నేను వీరికి ఏ అపకారము చేయలేదు. తుదకు వీరి గాడిదనైన తీసికొని యెరుగను అని ఎవరు అనెను?


Q ➤ 237. ఎవరిని బ్రతికుండగనె, నేలబ్రద్దలయ్యి మ్రింగివేసెను?


Q ➤ 238. ఎవరు ధూపకలశములను బుగ్గినుండి వెలికి దీసిరి?


Q ➤ 239. ఎవరు చనిపోయినవారికి, బ్రతికియున్న వారికి నడుమ నిలిచి, ప్రాయశ్చిత్తము చేయు చుండగ అంటు రోగము ఆగిపోయెను?


Q ➤ Cancel 240. ఎవరి బాదము కట్టు చిగురించి యుండెను?


Q ➤ 241 ఏది తిరుగుబాటు దారులకు సూచనగా ఉండును?


Q ➤ 242. ఎవరికి యాజకత్వమను వరమును ఇచ్చెను?


Q ➤ 243. ఎవరికి పదియవ పాలు యియ్యబడును?


Q ➤ 244. మిర్యాము ఎచ్చట చనిపోయి సమాధి చేయబడెను?


Q ➤ 245. ఎక్కడ మోషే కర్రతో రాతిని కొట్టగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను?


Q ➤ 246. అహరోనునకు బదులు ప్రధాన యాజకునిగా నియమింపబడినదెవరు?


Q ➤ 247. అహరోను ఏ కొండమీద ప్రాణము విడిచెను?


Q ➤ 248. ఇశ్రాయేలీయులను శపించుటకు బాలాకు రాజు ఎవరిని పిలిపించెను?


Q ➤ 249. యెవాబురాజు బలాకు తండ్రి ఎవరు?


Q ➤ 250. బలాము తండ్రి ఎవరు?


Q ➤ 251. ఏ జంతువు మనిషివలె మాట్లాడెను?


Q ➤ 252.నీవు దీవించిన వారు దీవెనను, శపించినవారు శాపమును పొందుదురని, నా నమ్మకము అని ఎవరు ఎవరిని గురించి పలికెను?


Q ➤ 253. దేవుడు శపింపని వారిని నేనెట్లు శపింతును? దేవుడు దూషింపనివారిని నేనెట్లు దూషింతును? అని ఎవరు ఎవరితో అనెను?


Q ➤ 264 ఏ జాతి ప్రత్యేకమైనది. ఇతర జాతులకు సాటిలేనిది?


Q ➤ 25. ఎవరి సంతతి భూరేణువులవంటిది, లెక్కలకు అందనిది?


Q ➤ 256 నేను నీతిమంతునివలె మరణింతునుగాక! అని ఎవరు పలికెను?


Q ➤ 257. ఏ జాతియొక్క గూడు రాతిమీద కట్టబడినది?


Q ➤ 258. యాజకుడైన ఫీనెహాసుచేత చంపబడిన మిద్యాను స్త్రీ పేరేమి?


Q ➤ 259. దేవుడు ఎవరితో సమాధాన నిబంధన చేసెను? అతని సంతతివారు కలకాలము యాజకులగుదురు అని పలికెను?


Q ➤ 260. మోషే ఏ ప్రాంతమునుండి వాగ్దాన భూమియైన కనాను దేశమును చూచెను?


Q ➤ 261. మోషే ఎందుకు కనాను దేశమును ప్రేవేశింపలేకపోయెను?


Q ➤ 262. మోషే మరణానంతరము ఇశ్రాయేలీయులకు నాయకుడెవరు?


Q ➤ 263. యుద్ధమునకు పంపబడిన యాజకుని పేరు ఏమిటి?


Q ➤ 264. ప్రభువు ఆజ్ఞను పూర్తిగా పాటించినవారెవరు?


Q ➤ 265. యిస్రాయేలీయులు ఎన్ని సంవత్సరములపాటు యెడారిలో తిరుగాడునట్లు ప్రభువు చేసెను?


Q ➤ 266. ఎన్ని పట్టణములు, ఎందుకు పారిపోయి తలదాచుకొనుటకై లేవీయుల ఆధీనమున ఉండెను?