ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Joshua

Q ➤ 287. యావే ప్రభువు తన సేవకుడు మోషే మరణించిన సంగతి ఎవరికి చెప్పెను?


Q ➤ 288. నీ జీవిత కాలములో ఎవ్వరు నిన్నెదిరింపజాలరని, యావే ప్రభువు ఎవరికి చెప్పెను?


Q ➤ 289. వేగులవారు ఎవరి ఇంట బసచేసిరి?


Q ➤ 290. ఎచ్చట జోర్డాను నదిలో నీరు స్థిరముగా నిల్చి ఏకరాసిగా ఏర్పడెను?


Q ➤ 291. ఇశ్రాయేలీయులు కనాను దేశములో మొదట ఎచ్చట విడిది చేసిరి?


Q ➤ 292. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమున పొడినేలపై నడిచినట్లు, ఏ నదిలో నడచిరి?


Q ➤ 293. “నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించితిని” అని యావే ప్రభువు యెహోషువాతో ఎక్కడ చెప్పెను?


Q ➤ 294. చివరిగా ఇశ్రాయేలీయులు మన్నాను ఎక్కడ తినిరి?


Q ➤ 295. ఎవరు శపింపబడిన వస్తువులను తీసికొనెను?


Q ➤ 296. ఆకాను శపింపబడిన వస్తువులను ఎక్కడ దాచి పెట్టెను?


Q ➤ 297. ఎవరి పాపమువలన కుటుంబమంతా శపించబడినది?


Q ➤ 298. ఎవరి సమాధిపై ఇశ్రాయేలీయులు పెద్ద రాళ్ళ గుట్టను పేర్చిరి?


Q ➤ 299. ఆకాను ఎచ్చట చంపబడెను?


Q ➤ 300. యోర్ధాను నదిని దాటిన తరువాత యెషువ ఎచ్చట బలిపీఠమును కట్టించెను?


Q ➤ 301. ధర్మ శాస్త్ర పుస్తకము ఎవరి పేరు మీద ఉన్నది.


Q ➤ 302. సూర్య చంద్రులను ఆపినదెవరు?


Q ➤ 303. సూర్యుడు కదలకుండ ఎచ్చట నిలిచెను?


Q ➤ 304. చంద్రుడు కదలకుండ ఎచ్చట నిలిచెను?


Q ➤ 305. ఏగుహలో ఐదుగురు రాజులు పారిపోయి దాగుకొనిరి?


Q ➤ 306 రాజుల సమూహమునకు నాయకుడెవరు?


Q ➤ 307. లేవీయులకు దేవుడిచ్చిన వారసత్వము ఏమిటి?


Q ➤ 308. కాలేబు తండ్రి ఎవరు?


Q ➤ 309. హెబ్రోను పదమునకు అర్థమేమి?


Q ➤ 310. కాలేబు సోదరుని పేరేమి?


Q ➤ 311 కాలేబు కుమార్తె పేరేమిటి?


Q ➤ 312. యూదాపీర భూమిలోని ఓ పట్టణము పేరు, ఆదాము కుమారుని పేరు ఒకటే ఆ పేరేమిటి?


Q ➤ 313. తండ్రి కాలేబును, తన కోరిక తీర్చమని అడిగిన కూతురు పేరేమి?


Q ➤ 314. బేతేలకు పూర్వపు పేరేమి?


Q ➤ 315. దాను నగరపు పూర్వపు పేరేమిటి?


Q ➤ 316. యెహోషువ తండ్రి పేరు హిబ్రూ భాషలోని అల్ఫాబెట్ పేరు ఒకటే అది ఏది?


Q ➤ 317. ఇశ్రాయేలీయులతోపాటు వారసత్వములో కొంత భాగమును పొందిన నాయకుడెవరు?


Q ➤ 318. ఆరు ఆశ్రయపురాలు ఏవి?


Q ➤ 319. రూబేనీయులు, గాదీయులు నిర్మించిన బలిపీఠము పేరేమి?


Q ➤ 320. కనాను దేశమునకు ఇశ్రాయేలీయులు రాకముందు అచట నివసించిన వారి పితామహుని పేరేమిటి?


Q ➤ 321. ఇశ్రాయేలీయులను రక్షించుటకు దేవుడు ఏ కీటకములను పంపించెను?


Q ➤ 322 నేనును నా యింటివారును యావేను మాత్రమే ఆరాధించి సేవించెదము మాటలు అన్నదెవరు?


Q ➤ 323. ఎచ్చట యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసికొనెను.


Q ➤ 324.చనిపోయేనాటికి యెహోషువ వయస్సెంత?


Q ➤ 325. యెహోషువ పార్దీవ శరీరమును ఎచ్చట సమాధిచేసిరి?


Q ➤ 326. ఎవరి అస్థికలను ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి తమవెంట తీసుకొచ్చిరి?


Q ➤ 327. యోసేపు ఎముకలను ఎక్కడ పాతిపెట్టిరి?