ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిర్గమకాండము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Exodus

Q ➤ 118. నిర్గమ కాండములో ఎన్ని అధ్యాయములున్నవి?


Q ➤ 119. నిర్గమ కాండములో ఎన్ని వచనములున్నవి?


Q ➤ 120. నిర్గమ కాండము రచించిన గ్రంథకర్త ఎవరు?


Q ➤ 121. నిర్గమ కాండములో ముఖ్యమైన వచనమేది?


Q ➤ 122. నిర్గమ కాండము యొక్క ముఖ్య ఉద్దేశ్యమేమి?


Q ➤ 123. హెబ్రీయుల మగ సంతానమైన పసిబాలురను చంపుటకు ఫరో చక్రవర్తి నియమించిన మంత్రసానుల పేర్లేమిటి?


Q ➤ 124. మోషే ఎంత కాలము దాచి పెట్టబడెను?


Q ➤ 125. పసిబాలుడైన మోషేను ఉంచిన జమ్ము పెట్టెను ఏ పదార్థముతో తయారు చేసారు?


Q ➤ 126. తల్లి తన బిడ్డకు పాలిచ్చి పెంచుటకు జీతమునకు కుదిరిన స్త్రీ పేరేమి?


Q ➤ 127. నీటిలో నుండి తీయబడిన బాలునకు పెట్టిన పేరేమి దాని అర్ధమేమి?


Q ➤ 128. ఈజిప్టు దేశస్థుని చంపిన తరువాత మోషే ఎచటికి పారిపోయెను?


Q ➤ 129. మోషేకుమారుని పేరు ఏమిటి?


Q ➤ 130. మోషే భార్య పేరేమి?


Q ➤ 131. దేవుని పర్వతమని దేనికి పేరు?


Q ➤ 132. నోటి మాంధ్యము, నాలుక మాంద్యము కలవానిగా ఎవరిని గూర్చి చెప్పబడెను?


Q ➤ 133. "నేను ఉన్నవాడను అనువాడనైయున్నాను" అని ఎవరు ఎవరితో చెప్పిరి?


Q ➤ 134. మోషే తన చేతికర్రను నేలమీదవేసినపుడు ఏమి జరిగెను?


Q ➤ 135. మోషే సోదరుడెవరు?


Q ➤ 136. నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివి అని అన్నదెవరు?


Q ➤ 137. నేను దేవునిని ఎరుగను అని అన్నదెవరు?


Q ➤ 138. మోషే తల్లి దండ్రుల పేర్లేమిటి?


Q ➤ 139. అహరోను భార్యపేరేమి?


Q ➤ 140. మోషేను ఎవరికి దేవునివంటివానినిగా నియమించెనని చెప్పెను?


Q ➤ 141. మోషేకు ప్రవక్తగా దేవుడు ఎవరిని నియమించెను?


Q ➤ 142 మొట్టమొదటిగా ఐగుప్తులో కనపరచిన అరిష్టము ఏమి?


Q ➤ 143. దేవుడు ఐగుప్తులో కనపరచిన రెండవ అరిష్టము ఏమిటి?


Q ➤ 144. ఐగుప్తుకు సంభవించిన అయిదవ అరిష్టము ఏది?


Q ➤ 145. ఏడవ అరిష్టము ఏమి?


Q ➤ 146. వడగండ్లవాన నుండి తప్పించబడిన ప్రాంతమేది?


Q ➤ 147. ఎనిమిదవ తెగులు ఏది?


Q ➤ 148. “నా ముఖము చూచిన దినమున మరణమగుదువని” ఎవరితో చెప్పిరి?


Q ➤ 149. ఇశ్రాయేలు ప్రజలు పులియని రొట్టెల పండుగను ఎప్పుడు జరిపిరి?


Q ➤ 150. పదియవ అరిష్టము ఏది?


Q ➤ 151. హిబ్రూ కేలెండర్లో మొదటి నెల ఏది?


Q ➤ 152. ఐగుప్తునుండి బయలుదేరినపుడు ఇశ్రాయేలీయులలో ఎంతమంది కాల్బలముగా వెడలిరి?


Q ➤ 153. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరిన ప్రాంతము ఏది?


Q ➤ 154. కనాను ప్రయాణములో ఇశ్రాయేలీయుల నుండి గొణుగుతూ మొదటిగా వేయబడి ప్రశ్నయేది?


Q ➤ 155. ఇశ్రాయేలీయులులు ఏ సముద్రము గుండా నడచివెళ్ళారు?


Q ➤ 156. యిశ్రాయేలీయుల తరపున ఐగుప్తీయులపై పోరాడినది ఎవరు?


Q ➤ 157. ఇశ్రాయేలీయులలో మొదటి ప్రవక్తి ఎవరు?


Q ➤ 158. మిర్యాము పాట యేమిటి?


Q ➤ 159. ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇశ్రాయేలీయులు ఏ ప్రాంతమునకు ప్రవేసించిరి?


Q ➤ 160. ఏ ప్రాంతమున చేదునీరు తీపి నీరుగా మార్చబడెను?


Q ➤ 161. ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులు మన్నాను భుజించిరి?


Q ➤ 162. ఇశ్రాయేలీయులు మొదటిగా మన్నాను ఏ స్థలమున పొందిరి?


Q ➤ 163. ఎచ్చట 12 నీటి బుగ్గలు మరియు 70 ఖర్జూర వృక్షములు ఉండుట చూచిరి?


Q ➤ 164. అరణ్యములో నుండగా ఏరకమైన పక్షులను ఇశ్రాయేలీయులు చూచిరి?


Q ➤ 165. మస్సా అనుపదమునకు అర్థమేమి?


Q ➤ 166. 'మెరీబా' అను పదమునకు అర్ధమేమి?


Q ➤ 167. అమాలేకీయులతో యుద్ధము జరిగే సమయములో విజయము సాధించుటకు మోషే చేతులను ఎవరు ఎత్తిపట్టుకొనిరి?


Q ➤ 168. బైబిల్ లో ఉదహరించబడిన మొదటి గ్రంథకర్త ఎవరు?


Q ➤ 169. హోరేబులో నిర్మించబడిన బలిపీఠమునకు మోషే పెట్టిన పేరేమి?


Q ➤ 170. సీనాయ్ పర్వతమునకు మరియొక పేరేమిటి?


Q ➤ 171. ఏ పర్వతము నుండి యెహోషువా మాట్లాడెను?


Q ➤ 172. ఎచ్చట పది ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడెను?


Q ➤ 173. దేవునికి విధేయతగా ఆజ్ఞలను గైకొనినవారు ఎన్ని తరములవరకు ఆయన దయను పొందగలరు?


Q ➤ 174. ఎవరు పూజా పీఠమును నిర్మించి, పండ్రెండు శిలలను ఎత్తెను?


Q ➤ 175. దేవునితో సీనాయి పర్వతముపై మోషే ఎన్నిరోజులు ఉండెను?


Q ➤ 176. మందసమును తయారు చేయుటకు ఇశ్రాయేలీయులు వాడిన కలపయేది?


Q ➤ 177. ఏ రకమైన నూనెను దీపమునకు వాడిరి?


Q ➤ 178. అహరోను భుజములపై నుంచబడిన రెండు రాళ్ళ పేర్లు ఏవి?


Q ➤ 179. ఏ రాయియందు ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు చెక్కబడెను?


Q ➤ 180. ఉరీము మరియు తుమ్మము అను పదములకు అర్థమేమి?


Q ➤ 181. యాజకుని పాపములు క్షమించబడుటకు ఎలాంటి బలిని ప్రభువుకు అర్పించవలెను?


Q ➤ 182. సాక్షపు మందసమును తయారు చేయుటకు దేవుడు వియే గోత్రములవారిని ఎన్నుకొనెను?


Q ➤ 183. దేవుడు తన స్వహస్తములతో వ్రాసిన దేనిని మోషేకు అందించెను?


Q ➤ 184. దేవుని మందసపు పనిచేయుటకు ఎవనిని ఆత్మ పూర్ణుడుగా దేవుడు చేసెను?


Q ➤ 185. పది ఆజ్ఞలు చెక్కబడిన రాతి పలకలకు మరియొక పేరేమి?


Q ➤ 186. ఇశ్రాయేలు కొరకు బంగారు పోతపోసిన దూడను ఎవరు చేసిరి?


Q ➤ 187. శిబిరము నుండి యుద్ధ ధ్వని వినిపిస్తుందని మోషేతో ఎవరు చెప్పిరి?


Q ➤ 188. పది ఆజ్ఞలతో కూడిన పలకలను మోషే ఎచ్చట పగులగొట్టెను?


Q ➤ 189. ఇశ్రాయేలీయులు ఏ ప్రాంతమున తమ నగలన్నింటిని ఇచ్చివేసిరి?


Q ➤ 190. గుడారము నుండి వెలుపలికి రాని పరిచారకునిపరేమిటి?


Q ➤ 191. రెండోసారి పది యాజ్ఞలను వ్రాయుటకు కావలసిన పలకలను ఎవరు చెక్కిరి?


Q ➤ 192. తన ముఖము ప్రకాసించుచున్నదని ఎవరికి తెలియలేదు?


Q ➤ 193. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము గుడారమును నిర్మించుటకు దేవుడు ఏ యిద్దరిని నియమించెను?


Q ➤ 194. దీప స్తంభమును తయారు చేయుటకు ఉపయోగించిన పదార్థమేది?