Q ➤ 787. నెహెమ్యా తండ్రి యెవరు?
Q ➤ 788. ఏ ప్రాంతములో నెహెమ్యా రాజునకు పానీయ వాహకుడిగా ఉండెను?
Q ➤ 789. గోడ పునర్నిర్మాణమపుడు, నెహెమ్యాను చిన్నచూపు చూచి ఎవరు నవ్విరి?
Q ➤ 790. నీవు రోగివి కాకున్నను ఎందుకు నీ ముఖములో విషాదము కనిపిస్తుంది? ఈ మాటలు ఎవరు ఎవరితో అనిరి?
Q ➤ 791. నెహెమ్యా కాలములో ప్రధాన యాజకుడెవరు?
Q ➤ 792. ఏ వంశస్తులు మత్సపు గుమ్మమును పునర్నిర్మించిరి?
Q ➤ 793. గోడల మరమ్మత్తుల పనిలో ఎవరి కుమార్తెలు సహాయము చేసిరి?
Q ➤ 794. ఎవరు రాష్ట్ర పాలకునికి లభింపవలసిన భోజన వేతనములను ముట్టుకొని యెరుగడు?
Q ➤ 795. యూదులు గోడ కట్టుచున్నారని విని, "ఈ మొనగాండ్రు బూడిద కుప్ప నుండి రాళ్ళెత్తి భవనములు కట్టుదురా?" అని పరిహసించినది ఎవరు?
Q ➤ 796. లంచము తీసుకొని తప్పుడు ప్రవచనము చెప్పినదెవరు?
Q ➤ 797. నెహెమ్యాను భయపెట్ట జూచిన ప్రవక్తి ఎవరు?
Q ➤ 798. ప్రభూ! నీ దేవాలయ ఆరాధన కొరకు నేను చేసిన కృషిని విస్మరింపకుము" అని ప్రార్థించినది ఎవరు?
Q ➤ 799. విశ్రాంతి దినమున యెరూషలేములో చేపలను, వివిధ వస్తువులను అమ్మువారు ఎవరు?