Q ➤ 1037 యిర్మీయా జన్మస్థలమేది?
Q ➤ 1038. యిర్మీయా తండ్రి ఎవరు?
Q ➤ యూదాకు రాజైన యోషియా కాలములోని ప్రవక్త ఎవరు?
Q ➤ 1040. మాతృ గర్భమున రూపొందింపకమునుపే ప్రవక్తగా ఎన్నుకొనబడినది ఎవరు?
Q ➤ యావే ప్రభూ! నాకెట్లు మాటలాడవలెనో తెలియదు. నేను బాలుడను, అని పలికినది ఎవరు?
Q ➤ 1043 దర్శనములో బాదము చెట్టు కొమ్మ కనబడినది ఎవరికి?
Q ➤ 1044. దర్శనమున కాగుచున్న కుండ కన్పించినది ఎవరికి?
Q ➤ 1045. ప్రభువు ఎవరిని ఇనుప స్తంభమువలె, ఇత్తడి తలుపువలె చేసెదనని చెప్పెను?
Q ➤ 1046. ప్రభుని ప్రధమ ఫలములవంటివారు ఎవరు?
Q ➤ 1047 “జీవజలముల బుగ్గయైన ప్రభువును పరిత్యజించినది ఎవరు?
Q ➤ 1048. ఇశ్రాయేలీయులు దేనిని మా తల్లియని విలుచుచు, ప్రభువునుండి వైదొలగుచున్నారు?
Q ➤ 1049. ఇశ్రాయేలు సోదరి ఎవరు?
Q ➤ 1050 ఏ ప్రవక్త భూమివైపు చూడగా అది అస్తవ్యస్తముగా నుండుట దర్శించెను?
Q ➤ 1051 మానవ జాతి నుండి దేవుడు ఏమి కోరుచున్నాడు?
Q ➤ 1052. సముద్రమునకు సరిహద్దుయేది?
Q ➤ 1053 లోహ పరీక్షకునివలె, ప్రజలను పరీక్షించుటకు ప్రభువు ఎవరిని నియమించెను?
Q ➤ 1054. ప్రభువు ఎన్నుకొనిన ప్రధమ ఆరాధనా స్థలము ఏది?
Q ➤ యిస్రాయేలీయులవలె, మిమ్మును కూడ నా యెదుట నుండి తరిమివేయుదునని ప్రభువు పలికినది, ఎవరిని గురించి?
Q ➤ 1056 యిస్రాయేలీయులు ఏ దేవతకు మోదకములు వండి అర్పించిరి?
Q ➤ 1057 అరణ్యములో బాటసారుల గుడిసె దొరికిన ఎంతమేలు! అన్న ప్రవక్త ఎవరు?
Q ➤ 1058 ఏ పక్షులకు తాము తిరిగి రావలసిన కాలము తెలియును?
Q ➤ 1059 ఎచట ఆరోగ్యము కొరకు మందులేదు?
Q ➤ నాతల జలమయముగాను, నాకన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అని ఏ ప్రవక్త కోరుకొనెను?
Q ➤ 1061. గవాక్షములగుండా ప్రసాదములోనికి ఏది ప్రవేశించినది?
Q ➤ 1062 ఇశ్రాయేలులు ఎక్కడ జారిపడుదురు?
Q ➤ 1063 కరువును గూర్చి ప్రభువు తన వాక్కును ఏ ప్రవక్తకు వినిపించెను?
Q ➤ 1064 నల్లజాతివాడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన చారలను మార్చుకోగలదా? అని ఎవరు అడిగిరి?
Q ➤ 1065 నేను ఎంతటి దౌర్భాగ్యుడను? తల్లీ! అని ఎవరు అరిచిరి?
Q ➤ 1066. మేయుటకు గడ్డి దొరకనందున ఏ జంతువు తాను ఈనిన పిల్లలను పొలమున వదలి వేసినది?
Q ➤ 1072 ఎవరి పాపములను వారి హృదయ ఫలకముపై ప్రభువు వజ్రపు మొనతో వ్రాసెను?
Q ➤ 1073 ఏ పక్షితాను పెట్టని గ్రుడ్లను పొదుగును?
Q ➤ 1074. అన్యాయముగా ధనమును ఆర్జించువానిని ఏ పక్షితో పోల్చిరి?
Q ➤ 1075. జీవ జలముల బుగ్గయైన ప్రభుని పరిత్యజించిన వారి పేర్లు ఎక్కడ వ్రాయుదురు?
Q ➤ 1076. ఏ ప్రవక్త కుమ్మరి ఇంటికి వెళ్ళెను?
Q ➤ 1077 ఏ ప్రవక్త ప్రభు సమక్షమున నిలిచి, యిస్రాయేలు పక్షమున మనవి చేసెను?
Q ➤ 1078., “నీవు వెళ్ళి ఒక మట్టి కూజా కొనుము" అని ప్రభువు ఎవరితో చెప్పెను?
Q ➤ 1079. యిర్మీయా, ఏ ద్వారము గుండా యాజకుడు, పెద్దలతో కలసివెళ్ళెను?
Q ➤ 1080. యిర్మీయా కాలమున ఉన్న యాజకుని పేరేమి?
Q ➤ 1081 ఏ యాజకుడు ప్రవక్త యిర్మీయాను కొట్టించెను?
Q ➤ 1082 ఏ ప్రవక్తకు బొండకొయ్య వేయించెను?
Q ➤ 1083 పషూరుకు యిర్మీయా యిచ్చిన క్రొత్త పేరేమి?
Q ➤ 1084. యిర్మీయాకు విరుద్ధముగానున్న యాజకుని మరియు రాకుమారుని పేరు ఒకటే!ఆ పేరేమిటి?
Q ➤ 1085. కల్లబొల్లి ప్రవచనములు చెప్పిన ఏ యాజకుని బంధీగా కొనిపోయిరి?
Q ➤ 1086. నేను పుట్టిన దినము శాపగ్రస్తమగుగాక! అని ఏ ప్రవక్త శపించుకొనెను?
Q ➤ 1087 యూదా రాజు సిద్కియా, ఏ యాజకుని యిర్మీయావద్దకు పంపెను?
Q ➤ 1088. ఏ యాజకుడు, యిర్మీయాను ప్రార్థించమని అడిగెను?
Q ➤ 1089. యిర్మీయా ఎవనికి బదులుగా యెహోవా హసురాజును గూర్చి పలికెను?
Q ➤ 1090. ఏ రాజును చచ్చిన గాడిదవలె ఈడ్చుకొనిపోయి విసిరివేయుదురు?
Q ➤ 1091. ఎవరు పగిలిన కుండవంటి వాడయ్యెను?
Q ➤ 1092 ఏది నిప్పు మరియు సమ్మెటవంటిది?
Q ➤ 093 ప్రభువు దేవాలయము ముందర రెండు అంజూరపు పండ్ల బుట్టలు పెట్టి యుండుటను ఏ ప్రవక్త దర్శించెను?
Q ➤ 1094 కళాకారులను, చేతి వృత్తుల వారిని బందీలనుగా కొనిపోయినది ఎవరు?
Q ➤ 1095. సియోనును పొలమువలె దున్నుదురని ఎవరు ప్రవచించిరి?
Q ➤ హిజ్కియా యూదాను పరిపాలించు కాలమున, ప్రభువు పేరు మీదుగా ప్రజలకు ప్రవచించిన ప్రవక్త ఎవరు?
Q ➤ 1097. యిర్మీయావలె ఏ ప్రవక్త ప్రవచించెను?
Q ➤ 1098. ప్రవక్త ఊరియాను చంపింప కోరిన రాజు ఎవరు?
Q ➤ 1099. ఏ ప్రవక్త శవమును సామాన్యులను పాతిపెట్టు స్మశానమున పడవేసిరి?
Q ➤ 1100. ఏ రాజు ప్రవక్త ఊరియాను చంపించెను?
Q ➤ 1101. ఎవరు తోలు పలుపులును, కాడిమానును తయారుచేసికొని, తన మెడపై కట్టుకొనెను?
Q ➤ 1102. ఏ ప్రవక్త యిర్మీయాతో ప్రవచించెను?
Q ➤ హనన్యా ప్రవచనమునకు "అట్లే జరుగునుగాక" అని ఎవరు చెప్పిరి?
Q ➤ 1104 ఎవరు యిర్మీయా మెడమీది నుండి కాడిని తీసి విరుగగొట్టెను?
Q ➤ 1105. ఎవరు తప్పుడు ప్రవచనమునకు ప్రత్యుత్తరమివ్వకుండ వెళ్ళెను?
Q ➤ ఎవరు ప్రజలందరిమీద ఇనుపకాడిని ఉంచెదననెను?
Q ➤ 1107 యిర్మియా ఎవరితో “ప్రభువు నిన్ను పంపలేదు" అని చెప్పెను?
Q ➤ 1108. ప్రభువు నిన్ను భూమిమీద నుండి ఆవలకు గెంటివేయును అని యిర్మియా ఎవరిని గురించి ప్రవచించెను?
Q ➤ 1109. ఏప్రవక్త బబులోనియా బందీలకు లేఖను పంపెను?
Q ➤ 1110 ఒక యిస్రాయేలు రాజుకు మరియు అబద్ధ ప్రవక్తకు ఒకే పేరున్నది ఆపేరేమిటి?
Q ➤ 1111. అహాబు ప్రాసాదముననున్న అబద్ధ ప్రవక్త ఎవరు?
Q ➤ 1112 బబులోనియా రాజు నిప్పులలో కాల్చిన ఇద్దరు ప్రవక్తలు ఎవరు?
Q ➤ 1113. యిర్మీయాను వ్యతిరేకించిన అబద్ధ ప్రవక్త ఎవరు?
Q ➤ 1114. ఏ అబద్ధ ప్రవక్త తన పేరు మీదగానే ఇతర యాజకులకు లేఖ పంపెను?
Q ➤ 1115. షేమయాను ఎవరితో అతను పిచ్చి తనముతో ప్రవచించుచున్నాడని చెప్పెను?
Q ➤ 1116. ప్రవాసము దీర్ఘకాలము కొనసాగును కనుక మీరు ఇండ్లు కట్టుకొని వానిలో కాపురముండుడు అని ఎవరు సలహాయిచ్చెను?
Q ➤ 1117 ఏ ప్రవక్తకు, దేవుడు తాను చెప్పిన సంగతులెల్ల ఒక పుస్తకమున వ్రాయమనెను?
Q ➤ 1118. ఏ ప్రవక్త, దేవుడు తన ప్రజలకు కలుగజేయు శుభములను కంటితో చూడడు?
Q ➤ 1119. ఎక్కడ నుండి అంగలార్పులు, దారుణమైన విలాపములు విన్పించుచున్నవి?
Q ➤ పురిటి నొప్పులలోనున్న స్త్రీవలె పురుషులు తమ చేతులను కడుపుపై పెట్టుకోనేల? అని ఎవరు అనిరి?
Q ➤ 1121. ఎవరు తన బిడ్డలకై విలపించుచున్నది?
Q ➤ 1122 ప్రభు హృదయము నీపై నెనరుగొనుచున్నది, ఎవరి పైన?
Q ➤ 1123. యిర్మీయా ఎక్కడ పొలమును కొనెను?
Q ➤ 1124. యిర్మీయా ప్రవక్తను ఏ రాజు బంధించెను?
Q ➤ 1125. పొలము కొనుక్కోమని ఏ ప్రవక్తకు తెలియపరచబడెను?
Q ➤ 1126. పొలము కొన్న క్రయ పత్రమును యిర్మీయా ఎవరికిచ్చెను?
Q ➤ 1127. యెరూషలేము క్రొత్త పేరు ఏది?
Q ➤ 1128. యిర్మీయా ఏ కుటుంబమునకు దేవుని సందేశమును ఇచ్చెను?
Q ➤ 1129. ఏ ప్రవక్త దేవాలయ గదిలో త్రాగుటకు ద్రాక్షరసమునిచ్చెను?
Q ➤ ఏ కుటుంబము ద్రాక్షా రసము త్రాగుటకు నిరాకరించెను?
Q ➤ ఏ కుటుంబమునకు ద్రాక్షతోటలు లేవు, కొనరు, పెంచరు?
Q ➤ ఎవరు యిర్మీయా మాటలనెల్ల పుస్తకములో వ్రాసెను?
Q ➤ ఎవరిని ప్రభు మందిరములోనికి పోనిచ్చుటలేదు?
Q ➤ 1134 యిర్మీయా తనకు బదులుగా ప్రభు మందిరమునకు ఎవరిని పంపెను?
Q ➤ 1135. యిర్మీయా మరియు బారూకు ఎవరి నుండి దాగుకొనిరి?
Q ➤ 1136. పుస్తకపుచుట్టను ఎవరి గదిలో నుంచిరి?
Q ➤ 1137. యిర్మీయా పుస్తకపు చుట్టను కుంపటి నిప్పులో వేసి కాల్చినది ఎవరు?
Q ➤ 1138. ప్రభువు దాచియుంచిన ప్రవక్త, అతని లేఖరి ఎవరు?
Q ➤ 1139 ఎవరి శవము బయట పారవేయబడి, పగలు ఎండకు ఎండి, రేయి మంచులో నానును?
Q ➤ 1140 పాత పుస్తకపు చుట్ట స్థానములో, క్రొత్త పుస్తకపు చుట్టులో కాల్చివేసిన ప్రతిలోని మాటలతో పాటు, మరికొన్ని యిర్మియా పలుకులు చేర్చి ఎవరు రచింపజేసితిరి?
Q ➤ 1141. ఏ ప్రవక్త ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగుచుండెను?
Q ➤ 1142. ఎవరు తన వంతు కుటుంబ ఆస్తిని స్వాధీనము చేసికొనుటకు తన ప్రజల వద్దకు వెళ్ళెను?
Q ➤ 1143. బెన్యామీను ద్వారాపుగస్తీకాయువారి అధిపతి ఎవరు?
Q ➤ 1144. ఏ భద్రత అధికారి యిర్మీయాను బంధించెను?
Q ➤ 1145. బెన్యామీను అధికారులు ఏ ప్రవక్తపై మండిపడికొట్టిరి?
Q ➤ 1146. ఏ ప్రవక్తను చాలా కాలము భూగర్భ చెరలో నుంచిరి?
Q ➤ 1147 ఏ రాజు యిర్మీయాను పిలిపించి, ప్రభు సందేశమేమైయున్నదా అని తన ప్రాసాదమున రహస్యముగా ప్రశ్నించెను?
Q ➤ ఏ ప్రవక్త రోజుకొక రొట్టె చొప్పున తిని జీవించెను?
Q ➤ 1149.ఎవరిపై సైనికులను నిరుత్సాహపరచుచున్నాడని అభియోగము మోపిరి?
Q ➤ 1150. యిర్మీయా మీ ఆధీనమున ఉన్నాడు. నేను మీకు అడ్డుపడను అని ఏ రాజు పెద్దలకు చెప్పెను?
Q ➤ 1151. ఏ ప్రవక్తను ఒట్టిపోయి పూడిక మాత్రమే ఉన్న బావిలోనికి దింపిరి?
Q ➤ 1152. ఏ రాజ వంశీయుని ప్రాసాదపు ఆవరణలో బావి వున్నది?
Q ➤ 1153. యిర్మీయాను బావిలోవేసిరను సంగతి రాజుకు తెలిపినదెవరు?
Q ➤ 1154. ఎవరు యిర్మీయాను బావిలో నుండి బయటకు తీయించిరి?
Q ➤ 1155. బాబిలోనియా సైనికులు సిద్కియాను ఎచ్చట పట్టుకొనిరి?
Q ➤ 1156. బాబిలోనియా రాజు సైన్యాధిపతి ఎవరు?
Q ➤ 1157 రాజు యిర్మీయాను రక్షించుటకు ఎవరిని నియమించెను?
Q ➤ 1158. ఏ రాజు యిర్మీయాను తన ప్రజల మధ్య నివసించుటకు అనుమతిచ్చెను?
Q ➤ 1159. యిర్మీయాను రక్షించినందున బాబిలోనియన్ రాజు నుండి తప్పించుకొనినదెవరు?
Q ➤ 1160 బంధీనుండి యిర్మీయాను విడిపించినదెవరు?
Q ➤ ఎవరు ఒక బహుమతిని, ప్రయాణమునకు భోజనమునిచ్చి సాగనంపబడెను?
Q ➤ 1162 బబులోనురాజు యూదా పట్టణముల పైన ఎవరిని పాలనాధిపతిగా నియమించెను?
Q ➤ 1163. ఇష్మాయేలు తండ్రి ఎవరు?
Q ➤ 1164. పాలనాధిపతి గెదల్యా ఎచ్చట నివసించెను?
Q ➤ 1165. గెదల్యా తండ్రి యెవరు?
Q ➤ 1166. యిర్మీయా ఎవరితో కలసి యూదా దేశమున తన ప్రజల నడుమ నివసించెను?
Q ➤ 1167. గెడల్యాను చంపుటకు ప్రయత్నించిన అమ్మోనీయుల రాజు ఎవరు?
Q ➤ 1168. గెదల్యాతో రహస్యముగా మాట్లాడినదెవరు?
Q ➤ 1169. రాజ వంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడైన వాని పేరు ఏమి?
Q ➤ 1170. నీతిమంతులైన ప్రజలను చంపి బావిలో పడవేసినవాడెవడు?
Q ➤ 1171. రాజ కుమార్తెలను బంధీలుగా కొనిపోయినదెవరు?
Q ➤ 1172 యూదా ప్రజలు ఎవరివలన బబులోనియులకు జడిసిరి?
Q ➤ 1173. యూదా ప్రజలు ఏ ప్రవక్తను దేవునికి విన్నపములు చేయుమని మొర పెట్టిరి?
Q ➤ 1174. యిర్మీయాతో నీవు అబద్దములాడుచున్నావు. మా దేవుడైన ప్రభువు మేము ఐగుప్తునకు వెళ్ళి అక్కడ వసింపకూడదని నీతో చెప్పలేదు, అని ఎవరు అనెను?
Q ➤ 1175. ఈజిప్టు వెళ్ళమని యిర్మియాను బలవంతం చేసినదెవరు?
Q ➤ 1176. ఏ ప్రవక్త పెద్ద రాళ్ళను మట్టిలో పాతిపెట్టెను?
Q ➤ నేను పాతిపెట్టిన యీ రాళ్ళమీద అతని సింహాసనమును ఉంచెదనని ఎవరిని గురించి చెప్పినమాటలివి?
Q ➤ 1178 ఏ రాజు తన రాజ్యమును ఈజిప్టులో విస్తరింపచేసెను?
Q ➤ 1179. గొల్లవాడు తన బట్టలనుండి పేలను విదిలించినట్లే, ఏ రాజు ఐగుప్తును విదిలించి, విజయమును బడసి వెడలిపోవును?
Q ➤ 1180. ఈజిప్టులోని దేవతల గుళ్ళను అగ్నిచేతకాల్చి వేసినదెవరు?
Q ➤ 1181. ఏ ఐగుప్తు రాజు అతనిని చంపగోరు విరోధుల చేతికి అప్పగింపబడును?
Q ➤ 1182. నాకు విశ్రాంతి లేదని యిర్మీయాతో చెప్పినదెవరు?
Q ➤ 1183. నీ వొక్కడివే ఈ బాధలను తప్పించుకో జూడవలదని, ఎవరికి యిర్మియా సలహాయిచ్చెను?
Q ➤ 1184. ఎవరు ఎచటికి వెళ్ళినను ప్రాణములతో బ్రతుకును?
Q ➤ 1185. “నీకు చికిత్స కలుగదు" అని ఏ దేశమును గురించి చెప్పబడినది?
Q ➤ అతను యుక్త సమయమును పోగొట్టుకొనెను? ఇది ఏ రాజును గురించి చెప్పబడినది?
Q ➤ 1187 ఏ ప్రాంతము ఎవరు వసింపని ఎడారి యగును?
Q ➤ 1188. ఏ ప్రాంతము మెరుగైన ఆవు వంటిది.
Q ➤ 1189. ఏ పౌరులు శోకమున మునిగిరి?
Q ➤ 1190. పూర్ణ హృదయముతో ప్రభువు కార్యమును నెరవేర్చనివాడు ఏమగును?
Q ➤ 1191. ఏ దేశము తన వనమునందే పడిపోయి పోరాడుచున్నది?
Q ➤ 1192. కొండపేటు సందులలో గూడుకట్టుకొను పక్షియేది?
Q ➤ 1194. నక్కలకు నివాసమైన పట్టణమేది?
Q ➤ 1195. ఎవరి పాపములు వెదకినను దొరకవు?
Q ➤ 1196. ఏ దేశము తన సుత్తితో ప్రపంచమును చావమోడెను?
Q ➤ 1197 ఏదేశము కలకాలము ఎడారిగా ఉండిపోవును?
Q ➤ 1198. ఎవరు బాబిలోను దేశమునకు సిద్కియాతో కూడ వెళ్ళెను?
Q ➤ 1199. ఏ నదిలో సెరాయా పుస్తకమును విసిరివేసెను?
Q ➤ 1200. యిర్మీయా గ్రంథమునకు ఒక రాతిని కట్టి, యూఫ్రటీసు నదిలోకి ఎవరు విసిరి వేసెను?