ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నహూము గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Nahum

Q ➤ నహూము గ్రంథ రచయిత ఎవరు?


Q ➤ నహూము పేరునకు అర్థము ఏమిటి?


Q ➤ ఏప్రవక్త నీనెవె గురించి ప్రవచించెను?


Q ➤ నహూము ఏ నివాసి?


Q ➤ ప్రభువు మంచివాడు, ఆయన తన ప్రజలను ఆపదలనుండి కాపాడును, అని ఎవరు చెప్పెను?


Q ➤ ఎవనిని ఎవరును రెండవ పర్యాయము ఎదిరింపలేడు?


Q ➤ శుభవర్తమానము తెచ్చు దూత ఎక్కడనుండి పరుగెత్తుకొని వచ్చుచున్నాడు?


Q ➤ నీనెవే! నిన్ను నాశనము చేయువాడు నీమీదికి ఎత్తి వచ్చుచున్నాడు. నీ రుజులను సంరక్షించుకొనుము, ఈ మాటలు ఎవరు చెప్పెను?


Q ➤ నినెవే ఏ నగరముకంటె మెరుగైనది కాదు?


Q ➤ నినివె వర్తకులు వేనివలె ఎగిరిపోయి అదృశ్యమైరి?


Q ➤ చలిగానున్నపుడు గోడలమీద ఏమి వాలియుండును?