Q ➤ 1682 తోబీతు తండ్రి పేరేమిటి?
Q ➤ 1683. తోబీతు ఏ నగరమునుండి ఏ పట్టణమునకు ప్రవాసునిగా కొనిరాబడెను?
Q ➤ 1684. తోబియా తల్లి దండ్రుల పేర్లు ఏమిటి?
Q ➤ 1685. పిచ్చుకలు తమ వేడి రెట్టను కన్నులలో జారవిడిచినందున దృష్టిని కోల్పోయినది ఎవరు?
Q ➤ 1686. తోబీతు, సారాచేసిన ప్రార్ధనలను దేవుడు ఆలించి వారికి తోడ్పడుటకు పంపిన దూత పేరేమిటి?
Q ➤ 1687. సారాను పీడిస్తున్న దుష్ట పిశాచము పేరేమిటి?
Q ➤ 1688. ఇతరులెట్టి కార్యము చేసిన నీకు అప్రియము కలుగునో అట్టి కార్యమును నీవు ఇతరులకు చేయరాదని తోబియాతో ఎవరు చెప్పెను?
Q ➤ 1689. నరులకు మంచి వరములు దయచేయువాడు ప్రభువే అని తోబీతు ఎవరికి చెప్పెను?
Q ➤ 1690. రఫాయేలు దేవమాత తన పేరు ఏమని తోబీతుతో చెప్పెను?
Q ➤ 1691. తోబియా తల్లి దండ్రులను ముద్దాడి, ఎక్కడికి పయనము కట్టెను?
Q ➤ 1692 తోబియా చేపకడుపును చీల్చివేనిని తన వద్ద ఉంచుకొనెను?
Q ➤ 1693. సారా తండ్రి పేరేమిటి?
Q ➤ 1694. రగూవేలు ఏ ధర్మశాస్త్రముననుసరించి, సారాను తోబియాకు ఇచ్చితినని పెండ్లి ఒడంబడిక వ్రాసెను?
Q ➤ 1695. ఏ వాసనను భరింపజాలక భూతము పారిపోయెను?
Q ➤ 1696. ఎవరి నుండి మానవజాతి ఉద్భవించెను?
Q ➤ 1697. ప్రార్థన ముగిసిన తరువాత, వధూవరులు ఏమని జవాబు చెప్పిరి?
Q ➤ 1698. నీవు రెండు వారములపాటు మా యింటినుండి కదలకూడదని రగూవేలు ఎవరితో చెప్పెను?
Q ➤ 1699. రఫాయేలు మాదియా దేశములోని రాగీసునందు ఎవరి ఇంటికి వెళ్ళెను?
Q ➤ 1700. మీ అత్తమామలు నీకు కన్నతల్లి దండ్రులవంటివారు, అని సారాకు చెప్పినది ఎవరు?
Q ➤ 1701. సారా నీకు భార్య, నేను నీకు తల్లిని, అని ఎద్నా ఎవరితో చెప్పెను?
Q ➤ 1702. చేప పిత్తమును తోబీతు కన్నులకు పూసి కన్నులలో నుండి, కంటికొనలతో మొదలు పెట్టి, తెల్లని పొరలను పెరికి వేసినది ఎవరు?
Q ➤ 1703. దేవుడు తనను కరుణించి, తనకు దృష్టిని దయచేసెనని తోబీతు ఎవరితో చెప్పెను?
Q ➤ 1704. మీకు జరిగిన సంఘటనలన్నిటిని పుస్తకమున వ్రాసి ఉంచుకొనుడని రఫాయేలు ఎవరికి చెప్పెను?
Q ➤ 1705. ఏ నగరము కలకాలము ప్రభువునకు వాస స్థలమగును?
Q ➤ 1706. ఏ ప్రజలు కలకాలము సురక్షితముగా వసింతురు?
Q ➤ 1707. ఎవరు తాను పన్నిన ఉచ్చులతో తానే తగుల్కొని నాశనమయ్యెను?
Q ➤ 1708. తోబీయా భార్య, పిల్లలతో యూదియా దేశములోని ఎక్బటానాకు వెళ్ళి ఎవరి ఇంట నివసించెను?
Q ➤ 1709. నూటపదునేడేండ్లు వరకు జీవించి, తనువు చాలించినది ఎవరు?