ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Syro Malabar Telugu liturgy readings April 9 2025 || Telugu Catholic daily Bible readings for April 9 2025

Syro-Malabar Telugu Liturgy సిరోమలబార్ దివ్య పూజ పఠనములు ఏప్రిల్ 9, 2025 📖 1వ పఠనము: 1 యోహాను 2:7-11 15,“నీ సోదరుడు నీకు విరుద్ధముగ తప్పిదము చేసినయెడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధిచెప్పుము. నీ మాటలు అతడు ఆలకించినయెడల వానిని నీవు సంపాదించు కొనిన వాడవగుదువు. 16. నీ మాటలను అతడు ఆలకింపనియెడల ఒకరిద్దరను నీ వెంట తీసికొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షులు పలుకు ప్రతిమాట స్థిరపడును. 17. అతడు వారి మాట కూడ విననియెడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘ మును కూడ అతడు లెక్కింపనియెడల, వానిని అవిశ్వా సునిగను, సుంకరిగను పరిగణింపుము. 18. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. 19. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను, పరలోకమందుండు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 20. ఏలయన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారిమధ్య ఉన్నాను” అనెను. 📖 సువా...

genesis 12

Genesis Chapter 1 Genesis Chapter 1 1 In the beginning when God created the heavens and the earth, 2 the earth was a formless void and darkness covered the face of the deep, while a wind from God swept over the face of the waters. 3 Then God said, "Let there be light"; and there was light. 4 And God saw that the light was good; and God separated the light from the darkness. 5 God called the light Day, and the darkness he called Night. And there was evening and there was morning, the first day. 6 And God said, "Let there be a dome in the midst of the waters, and let it separate the waters from the waters." 7 So God made the dome and separated the waters that were under the dome from the waters that were above the dome. And it was so. ...

Genesis 1

Menu 1 + - Genesis Chapter 1 Genesis Chapter 1 1 In the beginning when God created the heavens and the earth, 2 the earth was a formless void and darkness covered the face of the deep, while a wind from God swept over the face of the waters. 3 Then God said, "Let there be light"; and there was light. 4 And God saw that the light was good; and God separated the light from the darkness. 5 God called the light Day, and the darkness he called Night. And there was evening and there was morning, the first day. 6 And God said, "Let there be a dome in the midst of the waters, and let it separate the waters from the waters." 7 So God made the dome and separated the waters that were under the dome from the waters that were above the dome. And it was so. ...

Church of the Highlands || church of the highlands service times || church of the highlands live service

Church of the Highlands Church of the Highlands Table of Contents About Church of the Highlands When was Church of the Highlands created? Service Times Contact Information Social Media Official Links About Church of the Highlands We minister to more than 30,000 people in weekly attendance with campuses across the state of Alabama. Our story begins with the dream of planting a church with a simple goal: help people connect with God in a church without letting structures and programs get in the way. We focus on relevant teaching, heartfelt worship, honest friendships, constant prayer, and compassionate care for others. Our purpose is to reach people with the life-giving message of Jesus that they might become fully devoted followers of Christ. We filte...

కొలొస్సియులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Colossians

Q ➤ కొలొస్సీయులకు పత్రికను వ్రాసినదెవరు? Ans ➤ పౌలు (1:1) 👁 Show Answer Q ➤ అదృశ్య దేవుని స్వరూపియెవరు? Ans ➤ యేసుక్రీస్తు (1:15) 👁 Show Answer Q ➤ కొలొస్సీయులలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడెవరు? Ans ➤ ఎపఫ్రాసు (1:7,8) 👁 Show Answer Q ➤ బర్నబాకు సమీప జ్ఞాతియైన (బంధువు) వారెవ్వరు? Ans ➤ మార్కు (4:10) 👁 Show Answer Q ➤ కొలొస్సీ ప్రజలకొరకు తన ప్రార్ధనలో పోరాడుచున్నదెవరు? Ans ➤ ఎపఫ్రాసు (4:12) 👁 Show Answer Q ➤ పౌలు కొలొసీయులకు వ్రాసిన పత్రికను చదివిన తరువాత ఎవరికి పంపవలెనని కోరిరి? Ans ➤ లవొదకయ సంఘమునకు (4:16) 👁 Show Answer

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Ephesians

Q ➤ ఎఫెసీయుల లేఖ వ్రాసినదెవరు? Ans ➤ పౌలు (1:1) 👁 Show Answer Q ➤ ఆధ్యాత్మిక ఆశీర్వాదములు మనకు ఎక్కడ లభించును? Ans ➤ క్రీస్తునందు (1:1) 👁 Show Answer Q ➤ మన స్వాతంత్ర్యమును ధృవపరచునది ఎవరు? Ans ➤ పవిత్రాత్మ (1:14) 👁 Show Answer Q ➤ సంఘమునకు పునాది రాయి ఎవరు? Ans ➤ క్రీస్తు (2:20) 👁 Show Answer Q ➤ నేను అందరికంటె అల్పుడను అని ఏ అపొస్తలుడు పలికెను? Ans ➤ పౌలు (38) 👁 Show Answer Q ➤ సూర్యుడు అస్తమించకముందు మీలో చల్లారి పోవలెను? Ans ➤ కోపము (4:26) 👁 Show Answer Q ➤ పౌలు ఉద్దేశ్యములో ఎవరికి చోటివ్వకూడదు? Ans ➤ సైతాను 14:27) 👁 Show Answer Q ➤ విమోచన దినము వరకు ఎవరియందు ముద్రింపబడియున్నాము? Ans ➤ పవిత్రాత్మకు / పరిశుద్ధాత్ముడు (4:30) 👁 Show Answer Q ➤ మీలో ఏ విధమైన విషయాలు ఉండకూడదు, పేరైనను ఎత్తకూడదు? Ans ➤ జారత్వముకాని, యేవిధమైన అపవిత్రతయేగాని, లోభత్వమేగాని ఉండకూడదు (5:3) 👁 Show Answer Q ➤ దినములు చెడ్డవి గనుక మనము దేనిని పోనివ్వక జాగ్రత్తపడవలెను? Ans ➤ సమయమును (5:16) 👁 Show Answer Q ➤ తన తల్లిని తండ్రిని విడిచి పురుషుడు ఎవరితో ఐక్యమగును? Ans ➤ ...

గలతీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Galatians

Q ➤ గలతీ లేఖను ఎవరు వ్రాసిరి? Ans ➤ పౌలు (1:1) 👁 Show Answer Q ➤ తల్లి గర్భమునుండి నన్ను ఎన్నుకొనిరి అని ఎవరు చెప్పిరి? Ans ➤ పౌలు (1:15) 👁 Show Answer Q ➤ దేవుని దర్శనము కలిగిన తరువాత పౌలు ఎక్కడికి వెళ్ళెను? Ans ➤ అరేబియాకు (1:17) 👁 Show Answer Q ➤ రెండవ పర్యాయము యెరూషలేము వెళ్ళినపుడు పౌలుతో ఉన్నదెవరు? Ans ➤ బర్నబా, తిమోతి (2:1) 👁 Show Answer Q ➤ గ్రీకు దేశస్తుడైనను సున్నతి పొందని వ్యక్తి ఎవరు? Ans ➤ తీతు (2:3) 👁 Show Answer Q ➤ సున్నతి పొందినవారికి సువార్త చెప్పుటకు ఎవరు నియమింపబడెను? Ans ➤ పేతురు (2:7,8) 👁 Show Answer Q ➤ ఎవరు ఆధార స్తంభములుగా నిలిచిరి? Ans ➤ యాకోబు, పేతురు, యోహాను (2:9) 👁 Show Answer Q ➤ పేతురు పౌలుచే ఎక్కడ వ్యతిరేకించబడెను? Ans ➤ అంతియొకియా వచ్చినప్పుడు (2:11) 👁 Show Answer Q ➤ పౌలు అవివేకులైన వారలారా అని ఎవరిని పిలిచెను? Ans ➤ గలతీయులను (3:1) 👁 Show Answer Q ➤ విశ్వాసమువలన జీవించునదెవరు? Ans ➤ నీతిమంతుడు (3:11) 👁 Show Answer Q ➤ ఏ శాపమునుండి క్రీస్తు మనలను విడిపించెను? Ans ➤ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించ...

లూకా సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from Luke

Q ➤ ఏ సువార్త వ్రాసిన సువార్తికుడు వైద్యుడు? Ans ➤ లూకా 👁 Show Answer Q ➤ లూకా తన గ్రంథమును ఎవరికి అంకితమిచ్చెను? Ans ➤ థియోఫిలసు (1:1,3) 👁 Show Answer Q ➤ హేరోదు రాజు సమయంలో అర్చకులుగా పనిచేసినదెవరు? Ans ➤ జకర్యా (1:5) 👁 Show Answer Q ➤ ఏ అర్చకుల తెగకు జకర్యా చెందియున్నాడు? Ans ➤ అబియా (1:5) 👁 Show Answer Q ➤ జకర్యా మామ ఎవరు? Ans ➤ ఆరోన్ (1:5) 👁 Show Answer Q ➤ జకర్యా బార్య పేరేమిటి? Ans ➤ ఎలిజబేతమ్మ (1:5) 👁 Show Answer Q ➤ ఏ అర్చకుని భార్య గొడ్రాలు? Ans ➤ జకర్యా (1:7) 👁 Show Answer Q ➤ నీకు సంతోషమును మహదానందము కలుగును, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు? ఎవరు ఎవరితో అనిరి? Ans ➤ గాబ్రియేలుదూత జకర్యాతో అనెను (1:14). 👁 Show Answer Q ➤ ఏలియా ఆత్మశక్తిగలవాడై ఎవరు పంపబడిరి? Ans ➤ యోహాను (1:15) 👁 Show Answer Q ➤ జకర్యాతో మాట్లాడిన దూత ఎవరు? Ans ➤ గాబ్రియేలు దూత (1:19) 👁 Show Answer Q ➤ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడెవరు? Ans ➤ యోహాను (1:15) 👁 Show Answer Q ➤ దేవుని దూత మాటలు నమ్మనందున ఎవరు మాటలాడక మౌనియైయు...