ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోహాను సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman Catholic Bible Quiz in Telugu from John

Q ➤ యోహాను సువార్తలో ముఖ్యమైన వాక్యమేది?


Q ➤ నూతన నిబంధనలోని నాలుగవ గ్రంథమునకు రచయిత ఎవరు?


Q ➤ ఆదియందున్న వాక్యమేది?


Q ➤ బప్తిస్మ యోహానును ఎవరు పంపిరి?:


Q ➤ తన్ను అంగీకరించిన వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఎవరు అధికారము అనుగ్రహించెను?


Q ➤ ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను అని చెప్పినదెవరు?


Q ➤ ఎవరివలన ధర్మశాస్త్రము ఇవ్వబడెను?


Q ➤ బప్తిస్మ యోహానును గురించి ఎవరు ప్రవచించిరి?


Q ➤ మేము మెస్సీయాను కనుగొంటిమని మొదటిగా చెప్పినదెవరు?


Q ➤ నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కెఫా అనబడుదువని యేసు ఎవరి గురించి చెప్పెను?


Q ➤ కేఫా అను పదమునకు అర్థమేమి?


Q ➤ ఫిలిప్పు ఏ ప్రాంతమువాడు?


Q ➤ మోషేయు, ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అని నతనయేలుతో చెప్పినదెవరు?


Q ➤ నతనయేలు అను పదమునకు అర్ధమేమి?


Q ➤ మంచిదేదైనా నజరేతునుండి రాగలదా? అని ఎవరు ప్రశ్నించిరి?


Q ➤ ఇదిగో యితడు ఇశ్రాయేలీయుడు నిజముగా ఇతనియందు ఏ కపటమును లేదు అని ఎవరిగురించి ఏసు చెప్పెను?


Q ➤ నిన్ను పిలువకమునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసితినని ఎవరితో చెప్పెను?


Q ➤ ఏ వివాహమునకు యేసును ఆయన శిష్యులును పిలువబడిరి?


Q ➤ కానా ఎక్కడ వున్నది?


Q ➤ యేసు ఏ ప్రాంతమున నీటిని ద్రాక్షారసముగా మార్చెను?


Q ➤ తన మహిమను బయలుపరచుటకు యేసుచేసిన మొదటి అద్భుతమేది?


Q ➤ యేసును ఆయన సహోదరులును, తల్లియు, శిష్యులును కానానుండి ఎక్కడకు వెళ్ళిరి?


Q ➤ యెరూషలేము దేవాలయము కట్టుటకు ఎన్ని సంవత్సరములు పట్టెను?


Q ➤ యేసునొద్దకు వచ్చిన యూదుల అధికారి పేరు ఏమిటి?


Q ➤ నికోదేము అను పదమునకు అర్ధమేమి?


Q ➤ దేవుని రాజ్యము చూచుటకు ఒకడు ఏమి చేయవలసియున్నది?


Q ➤ ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. యేసు ఈ మాటలు ఎవరితో చెప్పెను?


Q ➤ యేసునొద్దకు వచ్చిన ఇశ్రాయేలు బోధకుని పేరేమి?


Q ➤ పరలోకమునకు ఎక్కిపోయినదెవరు?


Q ➤ అరణ్యములో సర్పమును ఎత్తినదెవరు?


Q ➤ దేవుని ఏక కుమారునియందు విశ్వాసముంచినవారికి ఏమి దొరుకును?


Q ➤ యెహోవా దేవుడు తన కుమారుని ఎందుకు ఈలోకమునకు పంపెను?


Q ➤ ఆయన హెచ్చింపవలసియున్నది. నేను తగ్గవలసియున్నది అని చెప్పినదెవరు?.


Q ➤ యేసు తన శిష్యులతో ప్రజలకు బప్తీస్మమిచ్చుటకు ఎచ్చటికి వెళ్ళెను?


Q ➤ యేసు యూదయాలో బాప్తీస్మము పొందుటకు వచ్చినప్పుడు యోహాను ప్రజలకు ఎక్కడ బప్తిస్మమిచ్చుచుండెను?


Q ➤ యేసునందు విశ్వాసముంచనివానికి ఏమి జరుగును?


Q ➤ యాకోబు తన కుమారుడికిచ్చిన స్థలము ఎక్కడవున్నది?


Q ➤ యేసు సమరయస్త్రీతో ఎక్కడ మాట్లాడెను?


Q ➤ యాకోబు త్రవ్వించిన బావి ఎక్కడ ఉన్నది?


Q ➤ సమరీయ స్త్రీ యేసుతో మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి అని ఏ పర్వతమును గూర్చి చెప్పెను?


Q ➤ మెస్సీయ అను పదమునకు అర్థమేమి?


Q ➤ యేసే రక్షకుడని ఎవరు చెప్పిరి?


Q ➤ ఎక్కడ యేసు ఒక ప్రధాని కుమారుని స్వస్థతపరచెను?


Q ➤ యెరూషలేములోని గొట్టెల ద్వారము వద్దనున్న కోనేరు పేరేమి?


Q ➤ బెత్సతా అను పదమునకు అర్థమేమి?


Q ➤ వ్యాధిగల ఒక మనుష్యుడు బెత్సతా కోనేరువద్ద ఎన్ని సంవత్సరముల నుండి పడియుండెను?


Q ➤ బెత్సతా కోనేరులో ఎన్ని ద్వారములున్నవి?


Q ➤ మృతులు ఎవరి శబ్దమును విందురు?


Q ➤ తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడు తనంతటతానే జీవముగలవాడై యున్నాడు ఎవరిని గూర్చి అన్నమాట ఇది?


Q ➤ ఎవరు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను?


Q ➤ ధర్మశాస్త్రము ప్రకారము మన మీద నేరము మోపువారెవరు?


Q ➤ ఏసు ఎవరితో తాను అయిదువేలమందికి భోజనము పెట్టించుటలో తాను చేయునున్న అద్భుతమును గురించి చర్చించెను?


Q ➤ జీవాహారము నేనే అన్నది ఎవరు?


Q ➤ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును నేనే, అన్నదెవరు?


Q ➤ "నీవు నిత్య జీవపుమాటలుగలవాడవు” అని పలికినదెవరు?


Q ➤ లోకమునకు నిన్ను నీవు బయల్పరుచుకొనుము, ఈ మాటలు యేసుతో అన్నదెవరు?


Q ➤ నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము. ఈ మాటలు ఎవరు చెప్పిరి?


Q ➤ యూదులకు ఏడవ పండుగ యేది?


Q ➤ పర్ణశాలల పండుగకు రహస్యముగా వెళ్ళినదెవరు?


Q ➤ ఎవడైనను దప్పికగొనినయెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని యేసు ఎప్పుడు చెప్పెను?


Q ➤ నమ్మినవారి హృదయములలో ఏ నది ప్రవహించును?


Q ➤ లేఖనముల ప్రకారము యేసు ఎక్కడనుండి వచ్చును?


Q ➤ యేసుతో వాదించిన యూదుల అధికారి ఎవరు?


Q ➤ లోకమునకు వెలుగు ఎవరు?


Q ➤ శరీరమును బట్టి తీర్పు తీర్చువారెవరు?


Q ➤ మీరు సత్యమును తెలుసుకొనినచో ఆ సత్యము మిమ్ము స్వతంత్రులునుగా చేయును ఈ మాటలు ఎవరు చెప్పిరి?


Q ➤ ఎవరు అబద్దీకులు?


Q ➤ ఆదినుండి నరహంతకుడైనవాడెవడు?


Q ➤ నీవు సమరీయుడవు, దయ్యముపట్టినవాడవు అని యేసుతో పలికినదెవరు?


Q ➤ దేవుని మాటలు గైకొనినయెడల మన యొద్దకురానిది ఏది?


Q ➤ రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పనిచేయలేడు? అని చెప్పినదెవరు?


Q ➤ గ్రుడ్డివానికంటి పై బురదవేసి నీవు వెళ్ళి ఏ కోనేటిలో కడుగుకొనుమని ఏసు చెప్పెను?


Q ➤ సిలోయమనుకొనేటిలో కండ్లుకడుగుకొన్నవాడెవడు?


Q ➤ సిలోయము అను పదమునకు అర్ధమేమి?


Q ➤ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎవరు అనిరి?


Q ➤ ఎవరి మనవులు దేవుడు ఆలకించడు?


Q ➤ ఎవరి స్వరమును గొట్టెలు వినును?


Q ➤ ఎవడు దొంగతనమును, హత్యను నాశనమును చేయుటకు వచ్చును?


Q ➤ ఎవరు మంచికాపరి?


Q ➤ తోడేలు వచ్చినప్పుడు గొట్టెలను విడిచి పెట్టిపారిపోవునదెవరు?


Q ➤ అతను దయ్యము పట్టినవాడు, వెట్టివాడు అని యేసును గూర్చి అనినదెవరు?


Q ➤ ఆలయ ప్రతిష్ట సమయమందు ఏ మంటపములో యేసు నడచెను?


Q ➤ ఎవరిని బట్టి బెతానియా గుర్తించబడినది?


Q ➤ లాజరు నివసించు ఊరు పేరేమి?


Q ➤ లాజరస్ అను పదమునకు అర్ధమేమి?


Q ➤ లాజరస్ సహోదరీలు ఎవరు?


Q ➤ బెతానియా గ్రామములో యేసు ప్రేమించిన వ్యక్తి ఎవరు?


Q ➤ యేసు తలపై సువాసనగల అత్తరు పూసి తన తలవెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినదెవరు?


Q ➤ ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చెను ఎవరు ఎవరితో అని చెప్పిరి?


Q ➤ బెతానియాలో ఎవరి గృహమనిన యేసుకు ఇష్టము?


Q ➤ తోమాకుగల మరియొక పేరేమి?


Q ➤ ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్ళుదమని ఏ శిష్యుడు చెప్పెను?


Q ➤ దేవుని మీరు ఏమి అడిగినను ఆయన మీకనుగ్రహించును అని చెప్పినదెవరు?


Q ➤ పునరుత్థానమును జీవమును అయినవారెవరు?


Q ➤ నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఈ మాటలు ఎవరివి?


Q ➤ ఏసు ఎచ్చట కన్నీళ్ళు విడిచెను?


Q ➤ అతనిని ఏలాగు ప్రేమించెనోచూడుడని ఎవరు అనిరి?


Q ➤ నీవు నమ్మిన యెడల దేవుని మహిమచూతువు, అని చెప్పినదెవరు?


Q ➤ ఎప్పుడు యేసు లాజరును లేపెను?


Q ➤ బంధించి చుట్టబడిన ప్రేత వస్త్రములతో సమాధిలోనుండి బయటకు వచ్చినదెవరు?


Q ➤ లాజరును సమాధి నుండి లేపినపుడు ప్రధాన యాజకుడెవరు?


Q ➤ క్రొత్త నిబంధనలో చెప్పబడిన ప్రధాన యాజకుడును మరియు ప్రవక్త ఎవరు?


Q ➤ చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు ఏసు చావవలసియున్నది. అని చెప్పినదెవరు?


Q ➤ యూదులు ఏసును చంపుటకు ప్రయత్నిస్తుండగా ఏసు రహస్యముగా ఎక్కడవుండెను?


Q ➤ ఈ సువాసనగల అత్తరును మూడువందల దీనారములకు అమ్మి బీదలకు ఇవ్వకూడదా అన్నదెవరు?


Q ➤ ఎవరివద్ద డబ్బు సంచి యున్నది?


Q ➤ ఏ చెట్టుకొమ్మలను చేత బట్టి ప్రభువు పేరిటవచ్చువాడు (రాజు) స్తుతింపబడునుగాక అని పాటలు పాడిరి?


Q ➤ ఏసును చూడగోరుచున్నామని గ్రీకులు ఎవరితో చెప్పిరి?


Q ➤ ఫిలిప్పుతో ఏసును చూడగోరుచున్నామని ఎవరు అడిగిరి?


Q ➤ ఏసు మహిమను చూచిన పాత నిబంధన ప్రవక్త ఎవరు?


Q ➤ ఎవరు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆ పేక్షింతురు?


Q ➤ యూదా ఇస్కారియోతు తండ్రి ఎవరు?


Q ➤ ఏసును అప్పగించుమని యూదాను ప్రేరేపించినదెవరు?


Q ➤ శిష్యుల కాళ్ళు కడిగిన యజమానుడెవరు?


Q ➤ ప్రభువా నా పాదములు మాత్రమేకాక నా చేతులు, నాతల కూడా కడుగుమని ఏసుతో ఎవరుపలికిరి?


Q ➤ ఏసు తన శిష్యులందరికంటె ఎవరిని ఎక్కువగా ప్రేమించెను?


Q ➤ ఏసుయొక్క ఏ శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను?


Q ➤ ఏసును ఎవరు అప్పగించనున్నారో అడిగి తెలిసికొని తమకు చెప్పమని సైగచేసి అడిగినదెవరు?


Q ➤ నీవు చేయుచున్నది త్వరగా చేయుమని ఎవరిని ఉద్దేశించి ఏసు అనెను?


Q ➤ రొట్టె ముక్కను పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళినదెవరు?


Q ➤ నీకొరకు నా ప్రాణమును పెట్టుదునని ఏసుతో ఎవరు అనిరి?


Q ➤ మీ హృదయములను కలవరపడనియ్యకుడి అని ఎవరు ఎవరితో అనిరి?


Q ➤ ఎవరి యింట అనేక నివాసములు మనము గమనించగలము?


Q ➤ "ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు” అని ఎవరు అనిరి?


Q ➤ మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నవారు ఎవరు?


Q ➤ ఎవరి ద్వారా ఒకరు తండ్రి యొద్దకు వెళ్ళగలరు?


Q ➤ ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము మాకంతేచాలును, అని అడిగినదెవరు?


Q ➤ యేసుక్రీస్తు నామమున పంపబడిన ఆదరణ కర్తఎవరు?


Q ➤ నా శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ఎవరు చెప్పిరి?


Q ➤ “నేను నిజమైన ద్రాక్షావల్లిని” ఎవరు అనిరి?


Q ➤ ఏసు ద్రాక్షావల్లి, మనమంతా తీగలం మరి మన తండ్రియగు దేవుడేమైయున్నాడు?


Q ➤ ఎక్కువ ద్రాక్షపండ్లను పొందాలంటే ఏమిచేయవలసియుంటుంది?


Q ➤ దేవుని వాక్యము ప్రకారము మనము ఎలాయుండాలి?


Q ➤ నేను లేకుండ మీరేమియు చేయలేరు. ఈ మాటలు ఎవరివి?


Q ➤ మనము ఎక్కువగా ఫలించాలంటే ఎవరితో అంటుకట్టబడాలి?


Q ➤ పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు చెప్పేదెవరు?


Q ➤ సర్వసత్యమునకు మనలను ఎవరు నడిపించును?


Q ➤ నేను లోకమును జయించి యున్నాను. ఎవరు లోకమును జయించెను?


Q ➤ జగత్తు పునాది వేయబడకమునుపు నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి ఎవరిని ప్రేమించెను?


Q ➤ నీవు నన్ను పంపితివని లోకము ఎరుగదు అని ఎవరు పలికిరి?


Q ➤ యేసు తన శిష్యులతో కూడ ఏ వాగును దాటిపోయెను?


Q ➤ యేసు తన శిష్యులతో కూడ ఏ తోటలోనికి వెళ్ళెను?


Q ➤ ప్రధానయాజకుని చెవి నరికినదెవరు?


Q ➤ కుడి చెవి నరకబడిన ప్రధానయాజకుని సేవకుని పేరేమిటి?


Q ➤ ఏసుని బంధించిన తరువాత మొదట ఆయనను ఎక్కడికి కొనిపోయిరి?


Q ➤ కైఫా మామ పేరేమి?


Q ➤ అందరికొరకు ఒకరు చంపబడుట మంచిదని ఎవరు సలహాయిచ్చిరి?


Q ➤ యేసు శిష్యులలో ఎవరిని గురించి ప్రధానయాజకునికి తెలియును?


Q ➤ ఏ యిద్దరు శిష్యులు ప్రధాన యాజకుని ఇంట ముంగిటవరకు వచ్చిరి?


Q ➤ ఎవరు పేతురును లోపలికి తీసుకొనిపోయెను?


Q ➤ అన్నా యేసును బంధింపబడియున్నట్లుగానే తీర్పు కొరకు ఎవరియొద్దకు పంపెను?


Q ➤ మీరతనిని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడు అని ఎవరు చెప్పిరి?


Q ➤ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అందు నిమిత్తమే ఈలోకమునకు వచ్చితిని అని చెప్పినదెవరు?


Q ➤ యేసుకు శిలువ మరణశిక్ష విధించినపుడు పిలాతు ఏ న్యాయ పీఠముపై కూర్చుండెను?


Q ➤ యేసును సిలువ వేయునపుడు ఏ విధమైన దుస్తులు తొడిగించిరి?


Q ➤ ఎవరు యేసు తల పైన ముండ్లతో అల్లిన కిరీటమును ఉంచిరి?


Q ➤ ఇదిగో ఈమనుష్యుడు అని ఎవరు ఎవరిని గురించి అనిరి?


Q ➤ సిలువ వేయుటకును, విడుదల చేయుటకును ఎవరికి అధికారము కలదు?


Q ➤ నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపముకలదనెను. ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్పిరి?


Q ➤ గబ్బతా అను మాటకు అర్థమేమి?


Q ➤ గొల్గొతా అను పదము ఏ భాషకు చెందినది?


Q ➤ యేసును ఎక్కడ శిలువ వేసిరి?


Q ➤ నజరేయుడైన యేసు యూదులరాజు అని ఏభాషలో సిలువపై వ్రాసిరి?


Q ➤ నేను వ్రాసినదేమో వ్రాసితిని అని అన్నదెవరు?


Q ➤ వారు యేసు వస్త్రములను చీట్లు వేసి పంచుకొనిరి ఈ విషయమును ప్రవచించినదెవరు?


Q ➤ క్లోఫాస్ భార్య ఎవరు?


Q ➤ సిలువపై నుండి యేసు తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించెను?


Q ➤ సిలువపై నుండి ఏసు పలికిన చివరిమాట యేది?


Q ➤ సిలువపై ఇంకను మరణించకవున్న నేరస్థులకాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు ఎవరిని అడిగిరి?


Q ➤ అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అని ఎవరు ప్రవచించిరి?


Q ➤ ఎవరు బల్లెముతో ప్రక్కలో పొడవబడిరి?


Q ➤ యేసు భూస్థాపన కార్యక్రమమునకు హాజరైన పారసీ అధికారి ఎవరు?


Q ➤ నూట యేబది శేర్ల యెత్తుగల పరిమళ ద్రవ్యమును అత్తరును యేసు శరీరమునకు పూయుటకు తెచ్చినదెవరు?


Q ➤ ఇంకను చీకటిగా ఉన్నప్పుడు యేసును ఉంచిన సమాధి యొద్దకు వారములో మొదటి రోజు వచ్చినదెవరు?


Q ➤ యేసు సమాధి వెలుపల నిలబడి విలపించిన స్త్రీ యెవరు?


Q ➤ ఏసు సమాధి యొద్దకు పరుగెత్తుకొనివచ్చిన ఇద్దరు శిష్యులు ఎవరు?


Q ➤ నా ప్రభువును ఎవరో ఎత్తుకొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని చెప్పినదెవరు?


Q ➤ ఏ శిష్యుడు మొదటిగా సమాధిలోనికి ప్రవేశించెను?


Q ➤ యేసు పునరుత్థానుడైన పిదప ఎవరికి మొదటిగా కనిపించెను?


Q ➤ రబ్బూని అను పదమునకు అర్థమేమి?


Q ➤ నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని యేసు ఎవరితో అనెను?


Q ➤ యేసు పునరుత్థానుడైన తరువాత యేసును చూడని శిష్యుడెవరు?


Q ➤ నే నాయన చేతులలో మేకులగుర్తును చూచి నా లు ఆయన గాయములలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేకాని నమ్మను అనిన శిష్యుడెవరు?


Q ➤ నీ చెయ్యి చాచి ప్రక్కలో ఉంచి అవిశ్వాసివికాక విశ్వాసివై యుండుమని యేసు ఎవరితో అనెను?


Q ➤ యేసుని పునరుత్థానము తరువాత ఏ శిష్యుడు చేపలు పట్టుటకు వెళ్ళెను?


Q ➤ “పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని యేసు ఎవరిని అడిగెను?


Q ➤ యేసును చూచి వస్త్రహీనుడై ఉన్నందున పై బట్టవేసుకొని సముద్రములో దూకినది ఎవరు?


Q ➤ యేసు మాటవిని వలలు వేసిన శిష్యులకు ఎన్ని చేపలు లభించెను?


Q ➤ మూడవమారు యేసు శిష్యులకు ఎక్కడకనబడెను?


Q ➤ నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని యేసు ఎవరిని ప్రశ్నించెను?


Q ➤ ఏ ప్రశ్నను యేసు ముమ్మారు పేతురును అడిగెను?


Q ➤ నీవు యవ్వనస్తుడవైనప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి! అని యేసు ఎవరిని గూర్చి చెప్పెను?