Psalms 117 1. ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు. ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు.2. మనపట్ల ఆయనకు మిక్కుటమైన కృప కలదు, ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు.