ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

catholic bible telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Galatians Chapter 5 || Telugu Catholic Bible || గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము

 1. స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. కనుక, దృఢముగ నిలబడుడు. బానిసత్వము అను కాడిని మరల మీపై పడనీయకుడు. 2. వినుడు! పౌలునైన నేను మీకు ఇట్లు విశదమొనర్చుచున్నాను. సున్నతిని మీరు పొందినచో, క్రీస్తు మీకు పూర్తిగ నిరుపయోగమగును. 3. దీనిని మరల నొక్కి వక్కాణించుచున్నాను. సున్నతినిపొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. 4. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలచినచో, క్రీస్తునుండి వేరైనట్లే. మీరు దేవునికృపనుండి తొలగిపోతిరి. 5. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము. 6. ఏలయన, క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు, సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు. కాని ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. 7. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి! మిమ్ము సత్యమునకు విధేయత చూపకుండ ఆటంకపరచినది ఎవరు? 8. ఈ ప్రేరేపణ మిమ్ము పిలిచిన దేవుని నుండి రాలేదు. 9. పులిసిన పిండి కొంచెమైనను పిండిని అంతటిని పులియజేయును. 10. కాని మీరు ఇతర భావములను తిరస్కరించి నా భావములను మాత్రమే అంగీకరించుదురని మిమ్ము గూర్చి ప్రభువు నందు నాకు నమ్మకము ఉన్నది. మిమ్ము కలవర పెట్టు
Old Testament ఆదికాండము నిర్గమకాండము లేవీయకాండము సంఖ్యాకాండము ద్వితియోపదేశకాండము యెహోషువ న్యాయాధిపతులు రూతు సమూవేలు మొదటి గ్రంధము సమూవేలు రెండవ గ్రంధము రాజులు మొదటి గ్రంధము రాజులు రెండవ గ్రంధము రాజుల దినచర్య మొదటి గ్రంధము రాజుల దినచర్య రెండవ గ్రంధము ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనల గ్రంధము సామెతలు ఉపదేశకుడు పరమగీతము యెషయా గ్రంధము యిర్మియా గ్రంధము విలాప గీతములు యెహేజ్కేలు గ్రంధము దానియేలు గ్రంధము హోషేయా యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ Apocrypha తోబీతు యూదితు సోలోమోను జ్ఞానగ్రంధము సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము బారూకు మక్కబీయులు మొదటి గ్రంధము మక్కబీయులు రెండవ గ్రంధము New Testament మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త అపోస్తలుల కార్యములు రోమీయులకు వ్రాసిన లేఖ కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ కొరింతీయులకు వ్రాసిన 2వ లేఖ గలతీయులకు వ్రాసిన లేఖ ఎఫెసీయులకు వ్రాసి